తీవ్ర వాయు కాలుష్యం వల్ల అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఊపిరి పీల్చుకోలేక పోతున్నామని, కళ్లు మండుతున్నాయని చాలా మంది ఫిర్యాదు చేశారు. దీంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయటకు వెళ్ల వద్దని ఆ దేశం సూచించ�
వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఆదిలాబాద్ జిల్లా లో జరిగిన ఒకే ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రెండు ప్రమాదాల్లో ముగ్గురు, మహబూబాబాద�
జిల్లా ప్రజలపై వెయ్యి నామాల వేంకటేశ్వరస్వామి చల్లని చూపు ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని చతురూప అయ్యప్ప సహస్ర లింగేశ్వర స్వామి ఆలయంలో �
ఎంఎస్ ఆఫీస్, రిటైల్ అండ్ ఈ కామర్స్ తదితర విభాగాల్లో ఉచిత ఉపాధి శిక్షణకు దివ్యాంగులు ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలని అభిశ్రీ ఫౌండేషన్ బుధవారం ఒక ప్రకటనలో కోరింది.
కంటి వెలుగు రెండో దశలో రాష్ట్రంలోని 3 కోట్ల మందికి స్క్రీనింగ్ చేయనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. కంటి వెలుగు-2 కార్యక్రమ అమలు ప్రణాళికపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల �
కుట్రల బీజేపీ పార్టీకి ప్రజల నుంచి కౌంటర్ తప్పదని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధిని, ముఖ్యమంత్రి కేసీఆర్కు వచ్చే ఆదరణను చూసి బీజేపీ పార్టీ పెద్దలు ఓర్వలేకపోత�
గ్రామాల్లో పారిశుధ్య పనులపై దృష్టి సారిస్తే ప్రజారోగ్యం మెరుగుపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండలంలోని ఎన్కెపల్లి గ్రామంలో ‘మీతో నేను’ కార్యక్రమంలో భాగంగా పర్య టించా
‘గౌరవెల్లి నిర్వాసితులకు దండం పెట్టి కోరుతున్నా.. రిజర్వాయర్ మిగులు పనుల నిర్వహణకు సహకరించండి.. ఎవరో చెప్పిన మాటలకు మీరు నష్టపోయి, మిగతా రైతులను నష్టపర్చకండి’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్
పోలవరం ప్రాజెక్టు వల్లే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది భద్రాచలం వద్ద వరద పోటెత్తిందని ప్రత్యేక నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. భద్రాచలం వద్ద వరద ప్రభావం, కారణాలు, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలను సిఫా
పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు) మితంగా తింటే అమృతం, పరిమితికి మించి తింటే విషం. అయినా దేశవ్యాప్తంగా అత్యధికులు తమ ఆహారంలో పిండి పదార్థాలనే ఎక్కువగా తీసుకొంటున్నారట.
‘వద్దే వద్దు.. ఈ బీజేపీ సర్కారు. ఆ పార్టీకి ఓటేస్తే ధనవంతులకే లాభం. మాకు కాదు. అవినీతి సర్కారు అది. రైతులు, పేదలు, మధ్య తరగతికి ఆ పార్టీ చేసిందేమీ లేదు. వేరే పార్టీ అధికారం చేపట్టాల్సిందే’.. ఇదీ గుజరాత్లోని సగ