పెన్షన్ కోసం విరిగిన కుర్చీ సాయంతో చెప్పుల్లేకుండా కిలోమీటర్ల దూరం నడిచిన వృద్ధురాలు (70) తీరా బ్యాంకుకు వెళ్లినా పెన్షన్ సొమ్ము విత్డ్రా చేసుకోలేకపోయింది. ఘటనకు సంబంధించిన వీడియో (Viral Video) ప్రస్�
పాత పెన్షన్ సాధనకు ఆగస్టు 23న హైదరాబాద్లో రాజకీయ రణరంగ మహాసభ నిర్వహించనున్నట్టు నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ
నిరుపేద వృద్ధురాళ్లకు మరింత చేయూనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న భర్త మృతి చెందితే అతడి భార్యకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించింది.
సెప్టెంబర్ 2014కు ముందు రిటైర్ అయిన అర్హులైన పెన్షనర్లు అధిక పెన్షన్ కోరుతూ దరఖాస్తు చేసుకునేందుకు గడువును మే 3 వరకూ పొడిగించినట్టు కేంద్ర కార్మిక శాఖ సోమవారం తెలిపింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రాష్ట్రంలోని రైతులు ఆనందంగా ఉన్నారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. కన్న కొడుకు చూడకపోయినా ఇంటికి పెద్ద కొడుకులా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పెన్షన్ ఇస్తున్నారని చెప్పారు.
EPFO | సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అధిక పెన్షన్కు ఆప్ట్ చేసుకునే మార్గాదర్శకాలను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. వేతన జీవులకు ఈ అంశంపై ఎన్నో సంద
EPFO | ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కింద అధిక పెన్షన్ పొందేందుకు ఉద్యోగులు, వారి యాజమాన్యాలు అనుసరించాల్సిన విధానాన్ని ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ సోమవారం విడుదల చేసింది.
రాష్ట్రంలోని సబ్బం డ వర్గాలకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం అభివృ ద్ధ్ది, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ముఖ్యంగా ఆ సరా పింఛన్లు అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నా యి.
ఒకటి కాదు.. రెండు కా దు.. ఏకంగా రెండున్నరేండ్ల నుంచి అధికారుల కళ్లుగ ప్పి ఆసరా పింఛన్ డబ్బులు కాజేసిన పోస్టల్ శాఖ బీ పీఎం అవినీతిని ఎట్టకేలకు అధికారులు బట్ట బయలు చేశారు.
ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేవలం ఆసరా పింఛన్ల కోసమే రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.971 కోట్లు ఖర్చు చేస్తున్నదని చెప్పారు.
2023-24 ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టిన మొత్తం రూ. 45.03 లక్షల కోట్ల బడ్జెట్లో సింహభాగం వడ్డీల చెల్లింపునకే పోతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 10.79 లక్షల కోట్లను వడ్డీ చెల్లింపునకే ఖర్చుచేయనున్నారు.
అత్యధిక కాలం పింఛన్ తీసుకున్న వ్యక్తిగా రికార్డుల్లో నిలిచిన బోయత్రామ్ దుడి కన్నుమూశారు. ఎక్స్ సర్వీస్ మెన్ అయిన రాజస్థాన్లోని ఝున్ఝునుకు చెందిన బోయత్రామ్ (100) కన్నుమూశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లను అందజేస్తూ లబ్ధిదారులకు బతుకుపై భరోసా నింపుతున్నది. భర్త మృతి చెందితే జీవిత భాగస్వామికి 57 ఏండ్లు పైబడితే వృద్ధాప్య పింఛన్, ఆలోపు వారికి వితంతు పింఛన్ మంజూరు చేయాలని ఆస�