STUDENTS | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 11 : విద్యార్థులు చదువుకునే సమయం నుంచి ఉన్నత శిఖరాలను అధిరోహించే విదంగా విద్యాభ్యాసంలో ముందుకు సాగాలని తెలంగాణ రాష్ర్ట గిడ్డంగుల సంస్థ పెద్దకల్వల బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత
PEDDAPALLY |సామాజిక సమానత్వం సాధన కోసం జ్యోతి బా పూలే అప్పటి సమాజంలో పోరాటం చేశారని, ఆ స్ఫూర్తి అందరూ కోనసాగించాలని కోరారు.
బాలికల విద్యపై పూలే దంపతులు చిత్తశుద్ధితో పనిచేశారని, స్త్రీలు విద్యా వంతులు కావాలని ఆ�
double doctorate | మండల కేంద్రానికి చెందిన సామల్ల సావిత్రి హన్మయ్యల కుమారుడు సామల్ల కృష్ణ ఇంజనీరింగ్ లో డబుల్ డాక్టరేట్ పొందాడు. పదకొండేళ్ల కిందట కాకినాడ జేఎన్టీయూ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో శబ్ద తరంగాల అలజ�
Mahammaidevi Brahmotsavams | ఆలయం వద్ద ఆయన శుక్రవారం మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామపంచాయతీ పరిధిలోని మహమ్మాయి దేవాలయంలో బ్రహ్మోత్సవాలను ప్రతీ ఏటా నిర్వహిస్తున్నారు.
PEDDAPALLY | ఐఓసిఎల్ సౌజన్యంతో రూ. 46 లక్షలతో పెద్దపల్లి జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన నవ జాత శిశు కేంద్రం, రూ.55 లక్షలతో ఏర్పాటు చేసిన 40 పడకల ప్రత్యేక వార్డు, 12 లక్షలతో కొనుగోలు చేసిన మెకానైజడ్ లాండ్రీ లన�
RAMAGUNDAM | పెద్దపల్లి, ఏప్రిల్ 10( నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాకు భూకంప హెచ్చరిక వచ్చింది. ఈనెల 10 నుంచి 17 మధ్య ఈ భూకంపం వచ్చే అవకాశం ఉన్నట్లు ఎపిక్ ఎర్త్ క్వీక్ రీసెర్చ్ ఎనాలసిస్ సెంటర్ తెలిపింది. దీని ప్రభావ�
PEDDAPALLY | దండకారణ్యంలోని అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ ముడిమడుగుల మల్లన్న ఆరోపించారు.
PEDDAPALLY | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 10: రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసిన సన్నబియ్యం భోజనం చాలా బాగుందని, మన ప్రాంతంలో రైతులు పండించిన వరిధాన్యపు బియ్యాన్ని మనం తినే అవకాశం దక్కడం అదృష్టంగా భావించ�
PEDDAPLLY CPM | పెద్దపల్లి : ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన కేంద్ర ప్రభుత్వం వీటికి భిన్నంగా దేశ ప్రజల పైన భారం మోపే విధంగా గ్యాస్ పై రూ.50 పెంచడం పై సీపీఎం ఆధ్వర్యంలో గురువారం పెద్దపెల్లి జిల్లా కేంద్రం�
PEDDAPALLY | పెద్దపల్లి, ఏప్రిల్ 10( నమస్తే తెలంగాణ): ప్రభుత్వం హామీ ఇచ్చిన జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డెమక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్(డీజేఎఫ్) ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్ట�
PEDDAPALLY | పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 09: పెద్దపల్లి మండలం లోని ముత్తారం గ్రామానికి చెందిన బాలసాని జంపయ్య గౌడ్ ( 46) గీత కార్మికుడు బుధవారం ప్రమాద వశాత్తు తాటి చెట్టు పై నుండి జారి పడి తలకు కాళ్లు చేతులకు తీవ్ర గాయాల�
PEDDAPALLY | కమాన్ పూర్, ఏఫ్రిల్ 9 : కమాన్ పూర్ మండలంలోని సిద్దిపల్లె గ్రామానికి చెందిన నామని రాజేశం (70) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.
Godavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 9: కాలం చెల్లిన ముడి పదార్థాలతో కేకులు, స్వీట్లు తయారు చేస్తున్న సంఘటన గోదావరిఖనిలో వెలుగు చూసింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆ షాపు యజమానికి రామగుండం నగరపాలక సంస్థజరిమానా �
godavarikhani | పేరు గొప్ప... ఊరు దిబ్బ అన్నట్టు ఉంది రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం పరిస్థితి. జిల్లాలోనే ఏకైక కార్పొరేషన్ ఇది. చూడటానికి అద్దాల మేడగా ఉన్నా... సిబ్బంది వాహనాలకు కనీసం పార్కింగ్ షెడ్ లేని దుస్థితి.