Revanth reddy Car | నంబర్ ప్లేట్ లేకుండా.. ‘తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి’ పేరుతో కారు హల్ చల్
Revanth reddy Car | హైదరాబాద్ రోడ్లపై నంబర్ ప్లేట్ స్థానంలో రేవంత్ రెడ్డి టైగర్ పేరు వేసుకొని ఓవర్ స్పీడ్‌గా వెళ్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న కారును రిపోర్టర్లు కెమెరాలతో క్లిక్ మనిపించారు.
Revanth reddy Car | ఓ కారు హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొడుతుంది. అది కూడా నంబర్ ప్లేట్ లేకుండా.. నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న ఆ కారు ఎవరిది..? వాళ్లకు రూల్స్ వర్తించవా..? అని ఈ దృశ్యం చూసిన వాళ్లంతా ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఇలా దర్జాగా కారు నంబర్ ప్లేట్ లేకుండా ‘తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి’ పేరుతో హైదరాబాడ్ రోడ్ల మీద హల్చల్ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
దిల్‌సుఖ్‌నగర్‌లో నంబర్ ప్లేట్ స్థానంలో రేవంత్ రెడ్డి టైగర్ పేరు వేసుకొని ఓవర్ స్పీడ్‌గా వెళ్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న కారును రిపోర్టర్లు కెమెరాలతో క్లిక్ మనిపించారు. కారు బ్యాక్ గ్లాస్‌పై రేవంత్ రెడ్డి ఫొటో.. కింద తెలంగాణ టైగర్ ఉండగా.. నంబర్ ప్లేట్‌పై రేవంత్ రెడ్డి అని రాసి ఉండటం చూడొచ్చు.
నంబర్ ప్లేట్ లేకుండా కారు తిరుగుతుంటే ట్రాఫిక్ పోలీసులు ఎలా అనుమతిస్తున్నారు..? సామాన్యులకు ఒక న్యాయం, పెద్దోళ్లకు ఒక న్యాయమా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ కారులో తిరుగుతున్న వ్యక్తి ఎవరనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
“తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి” పేరుతో కారు హల్చల్
దిల్‌సుఖ్‌నగర్‌లో నంబర్ ప్లేట్ స్థానంలో రేవంత్ రెడ్డి టైగర్ పేరు వేసుకొని ఓవర్ స్పీడ్‌గా వెళ్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న ఓ కారు
నంబర్ ప్లేట్ లేకుండా కారు తిరుగుతుంటే ట్రాఫిక్ పోలీసులు ఎలా అనుమతిస్తున్నారంటూ ప్రజల… pic.twitter.com/LqLWOsGwVO
— Telugu Scribe (@TeluguScribe) August 5, 2026
Read Also :
Actress Jyotika | సూర్య కంటే నాకే మూడు రెట్లు ఎక్కువ పారితోషికం వచ్చింది: నటి జ్యోతిక
Ballistic Missiles: బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా.. కీవ్‌లో 17 మంది మృతి, 44 మందికి గాయాలు
Narendra Modi | మూడు రోజుల్లోగా క్షమాపణ చెప్పాలి.. మార్క్ జుకర్‌బర్గ్‌కు కేంద్రం అల్టిమేటం..!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

