భాగ్యరెడ్డి వర్మ సేవలు స్ఫూర్తిదాయకమని మున్సిపల్ కమిషనర్ మహ్మద్ నియాజ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను గురువారం నిర్వహించారు.
జిల్లాలో ఉన్న కాలువల పూడికతీత పనులు ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టి పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల, ఓదెల మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కాలువలను కల
మహిళల ఆర్థిక స్వావలంబనకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. కలెక్టరేట్లో స్వశక్తి మహిళా సంఘాల సంబంధిత అధికారులతో కలెక్టర్ గురువారం స�
అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్రలో భాగంగా ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను పూర్తిగా అంతం చేయాలని బూటకపు ఎన్ కౌంటర్లకు మోడీ ప్రభుత్వం పాల్పడుతుందని ఐఎఫ్టీయూఅధ్యక్షులు ఐ కృష్ణ, సీపీఐ�
రామగుండం నగర పాలక సంస్థ అధికారులు మళ్లీ ఆపరేషన్ కళ్యాణ్ నగర్ చేపట్టారు. గోదావరిఖని ప్రధాన వ్యాపార కేంద్రమైన కళ్యాణ్ నగర్ లో రోడ్ల వెడల్పుకు అడ్డుగా ఉందన్న కారణంగా గురువారం ఉదయం పోలీస్ బందోబస్తు మధ్య జేస
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుంచి భక్తులతో ఆలయం కీటకిటలాడింది.
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ పక్కనే కంపు కొడుతున్నది. పక్కన ఉన్న పారాబాయిల్డ్ రైస్ మిల్లులు వదిలే వ్యర్థాలతో దుర్వాసన వీస్తున్నది. జిల్లా ఉన్నతాధికారులు నిత్యం అదే రోడ్డు పక్క నుంచి ప్రయాణిస్తున్న
గోదావరిఖనికి చెందిన ఎస్ రత్నాకర్-శశికళ దంపతుల కుమార్తె అమెరికాలోని డల్లాస్ లో ఉంటున్న ప్రణీత-భార్గవ్ పెళ్లి రోజు పురస్కరించుకొని వారి అమ్మ, నాన్నల సహకారంతో స్థానిక జీఎం కాలనీకి చెందిన కిడ్నీ సంబంధిత వ్�
సుల్తానాబాద్ నూతన తహసీల్దార్ గా బషీరుద్దీన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పని చేసిన తహసీల్దార్ రామచంద్ర రావు బదిలీపై మంచిర్యాలకు వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తహసీల్దార్ బషీరుద్�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పలు ఆలయాలలో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుల్తానాబాద్ పట్టణంలోని పెరిగిద్ద హనుమాన్ ఆలయంతో పాటు సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల శ్రీసీతా
క్లిష్టమైన శస్త్ర చికిత్సలను పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో వైద్య బృందాన్ని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ అభినందించారు.
అనాథ వధువు వివాహానికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అన్ని తానయ్యారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆధ్వర్యంలో తలపెట్టిన మానస- రాజేష్ ల క