Demolition | అక్రమ కట్టడాలపై(Illegal structures) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలో మంథని (Manthani) పట్టణంలో పలు అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయని, లోక్‌సభ ఎన్నికల అనంతరం పార్టీ పుంజుకుంటుందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ నాయకులకు బీఆర్ఎస్ అధిష్టానం మరోసారి అవకాశం కల్పించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు కరీంనగర్, మరో సీనియర్ నాయక�
KCR | త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.
Peddapalli | పెద్దపల్లి టౌన్: బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ తనకే ఇవ్వాలని ఆ పార్టీ దళిత నాయకుడు మాతంగి హనుమయ్య డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్‌స్టాండ్ సమీపంలోని అంబేద్కర్
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ సంకల్ప యాత్ర అట్టర్‌ప్లాప్ అయింది. రాష్ట్రస్థాయి నాయకత్వానికి తోడు కేంద్రమంత్రి పరుషోత్తం రూపాలా వచ్చినా స్పందన కరువైంది.
Singareni | సింగరేణి సంస్థ ఏపీఏ పరిధి అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ (ALP)కి 2023-2024 సంవత్సరానికి జాతీయ అవార్డు దక్కింది. ‘బెస్ట్ టెక్నాలజీ మైన్ ఇన్ అండర్ గ్రౌండ్ కోల్’ అవార్డు వరించింది.
Peddapalli | పశువుల కోసం చెరువులోకి(Pond) వెళ్లి ఓ వ్యక్తి మృతి(died) చెందాడు. ఈ విషాద సంఘటన పెద్దపల్లి(Peddapalli) జిల్లాలోని ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
ఇటుక బట్టీల వద్ద జరిగిన ఫుడ్ పాయిజన్‌తో వేర్వేరు చోట్ల నలుగురు మృతి చెందారు. మరో 19 మంది అస్వస్థత కు గురయ్యారు. ఈ ఘటనలు పెద్దపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
Peddapalli | పెద్దపల్లి జిల్లాలోని గౌరెడ్డిపేటలో విషాదం నెలకొంది. కలుషిత ఆహారం తిని ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, చికిత్స ని�