మండలంలోని కొత్త వరిపేట, పెద్దనపల్లి, దుబ్బగూడెం, సోమగూడెం పాత బస్తీ, బుగ్గగూడెం, కన్నాల శివారులలో పెద్దపులి(బీ1) సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది.
Peddapalli | తాటి చెట్టు పై నుండి పడి ఓ గీత కార్మికుడికి(Toddy worker injured )గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి(Peddapalli) జిల్లాలోని పెద్దపల్లి మండలం హనుమంతునిపేటలో చోటు చేసుకుంది.
Jayaraj | లయన్స్ క్లబ్(Lions Club) ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధం కోసం సమిష్టిగా కృషి చేయాలని ప్రముఖ కవి, కళాకారుడు జయరాజ్(Jayaraj) పేర్కొన్నారు.
Peddapalli | విధి నిర్వహణలో ఉద్యోగులు, సిబ్బంది(Employees) ఎలాంటి ఒత్తిడిలకు లోను కావద్ద,ని క్షణికావేశంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పెద్దపల్లి జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు తుమ్ము రవీందర్ పటేల్ సూచిం�
Peddapalli | కట్టుకున్న భార్యను కడతేర్చిన(Wife murder) కేసులో నిందుతునిపై నేరం రుజువు కావటంతో జీవిత ఖైదు విధిస్తూ గోదావరిఖని అదనపు జిల్లా న్యాయ మూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు శుక్రవారం తీర్పునిచ్చారు.
పత్తి ధర పెంచాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. రెండు రోజుల వ్యవధిలో 2 వేలు ధర తగ్గించడం అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం అమావాస్యతో మార్కెట్‌యార్డులో క్రయవి�
పెద్దపల్లి (Peddapalli) జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని కిష్టంపేటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక స్వీపర్‌గా పనిచేస్తున్న బండి మల్లయ్య పాముకాటుతో మృతి చెందారు. విధుల్లో �
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో గురువారం కౌలు రైతు గోవిందరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువకముందే శనివారం మరో ఇద్దరు రైతులు బలవన్మరణానికి
Peddapalli | పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో పండుగపూట విషాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న డీసీఎంను (DCM) కారు ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌కు చెందిన బత్తుల జలపతి-విజయ దంపతుల కుమారుడు సాయి(20), బూతగడ్డ ప్రభాకర్-జమున కొడుకు అరవింద్(20) స్నేహితులు. వీరిద్దరు అరుణాచల్, తిరుమల పుణ్యక్షేత్రాలకు వెళ్లి రెండు రోజుల �
Peddapalli | ఏ కన్నతల్లి బిడ్డో పాపం.. జోలపాట వింటూ తల్లి వెచ్చని ఒడిలో నిద్రించాల్సిన చిన్నారి రైల్వే పట్టాలపై( Railway track) పడి ఉంది. నవ మాసాలు మోసి కన్న తల్లికి ఎలాంటి కష్టమొచ్చిందో లేదా వదిలించుకోవాలనుకుందో తెలియదు �