CP Srinivas రామగుండం సీపీ శ్రీనివాస్ ఇసుక క్వారీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా క్వారీల్లోని రికార్డులను పరిశీలించారు. ప్రతీ రోజు ఎన్ని లారీలు లోడ్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఓవర్
పెద్దపల్లి జిల్లా (Peddapalli) రామగిరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మృతిచెందారు. గురువారం ఉదయం మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిలో కల్వచర్ల బొక్కల వాగు వద్ద అదుపుతప్పతిన బైక్ తప్పి వంతెన �
SRSP canal | ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో(SRSP canal) ప్రమాదవశాత్తు పడి సింగరేణి రిటైర్డు కార్మికుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో బుధవారం చోటు చేసుకుంది.
Peddapalli | శ్రీ వేములవాడ అనుబంధ దత్తత ఆలయమైన శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవం(Mahashivratri) సందర్భంగా ఆహ్వాన పత్రికను ఆలయంలో పూజ చేయించి గ్రామ పెద్దలు ఆవిష్కరించారు.
Singareni | సింగరేణి (Singareni)మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం కోసం హైదరాబాద్ సింగరేణి భవన్ ఎదుట బాధితులు పెద్ద సంఖ్యలో నిరసనకు దిగారు.
Budget | పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కార్మిక, కర్షక వ్యతిరేక బడ్జెట్‌ను(Central budget) సవరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎరవల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు.
Mining sector | దేశాన్ని 2047 నాటికి అగ్రదేశంగా తీర్చిదిద్దేందుకు రూపొందించుకున్న వికసిత్ లక్ష్యాలను చేరుకోవడంలో మైనింగ్ రంగం(Mining sector) పాత్ర అత్యంత కీలకమని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు.
KCR | ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆనవాళ్లను తెలంగాణలో లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు దాసరి ఉషా అన్నారు.
KCR | పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలోనే అగ్రస్థానంలో నిలిపిన గొప్ప వ్యక్తి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు.
KCR | బసంత్ నగర్ కేశోరామ్ కాంట్రాక్ట్ కార్మికులు సోమవారం ఉదయం మొదటి షిఫ్ట్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు(KCR birthday) ఘనంగా నిర్వహించారు.
ఉద్యమ నేత, తెలంగాణ ప్రధాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి పెద్దపల్లి (Peddapalli ) మినీ ట్యాంక్ బండ్‌పై బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యాక్షుడు ఉప్పు రాజ�
Peddapalli | పెద్దపల్లి జిల్లా అల్ ఇండియా ఇంటర్ డిస్ట్రిక్ట్ హ్యాండ్ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ (Handball Competition)పోటీలు ఈ నెల 17 నుంచి 20 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగనున్నాయి.
KCR Birthday Special | ఈ నెల 17న తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినం సందర్భంగా చేపట్టే వేడుకల్లో భాగంగా వృక్షార్చన పోస్టర్‌ను బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష ఇవాళ పెద్దపల్లి జెండా రస