Putta Madhukar | కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పని చేయలేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు(Putta Madhukar) అన్నారు.
Koppula Eshwar | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనతో ధర్మపురి నియోజకవర్గంలో వరి పంటలు ఎండుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar )ఆరోపించారు.
Peddapalli | రామగుండం నగరపాలక సంస్థ 33 వ డివిజన్ ఫైవ్ ఇంక్లైన్ ఏరియాలో సోమవారం రోడ్డు కోసం(Road construction) మాజీ కార్పొరేటర్ బొబ్బిలి సతీష్ నిరసన దీక్ష చేపట్టారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణం మున్సిపల్ పరిధిలోని రంగంపల్లిలో నూతనంగా నిర్మాణం చేపట్టిన సఖీ కేంద్రం (Sakhi Center) నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
Peddapalli | పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి వద్ద మానేరు నదిలో అక్రమంగా నిర్వహిస్తున్న టోల్గేట్ను ఎట్టకేలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు తొలగ
Singareni | శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ( SLBC ) టన్నెల్లో రెస్క్యూ సహాయక చర్యలలో పాల్గొనేందుకు సింగరేణి సంస్థ(Singareni employees) రామగుండం డివిజన్ 1 నుంచి 30 మంది కార్మికులను శుక్రవారం గోదావరిఖని నుంచి పంపించారు.
Collector Sri Harsha | పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష (Koya Sri Harsha)పిలుపునిచ్చారు.
Korukanti Chander | కేసీఆర్ పాలనలో తెలంగాణ పదేళ్లు పచ్చగా కళకళలాడిందని, అసమర్థ కాంగ్రెస్ పాలనలో కరువుకు కేరాఫ్ అడ్రస్గా మారిందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.