Peddapalli | ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఏరియాలో మట్టి వెలికితీతకు అనుమతులు తీసుకొని కేజీఎఫ్ తరహాలో పెద్ద ఎత్తున మట్టిని తోడి కోట్ల రూపాయల విలువ చేసే మట్టిని అంతర్గాం మడలం ముర్మూరు వద్ద నిలువ చేశారు.
Amber Kishore Jha | రామగుండం పోలీస్ కమిషనర్గా అంబర్ కిశోర్ ఝాను(Amber Kishore Jha) బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
పెద్దపల్లి మండలంలోని (Peddapalli) సబ్బితం గ్రామంలో విషాదం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన పెరుక రాయమల్లు (57) అనే వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒంటరితనం భరించలేక బలవన్మరణం చెందినట్లు బసంత్
పెద్దపల్లి జిల్లాలో భూగర్భ జలాలు (Ground Water) అడుగంటుతున్నాయి. దీంతో అన్నధాతలు సాగు కష్టాలు అనుభవించక తప్పడం లేదు. మార్చిలోనే ఎండలు మండిపోతుండటం, తలాపునున్న గోదావరి ఎడారిగా మారడంతో రోజు రోజుకు భూగర్భ జలాలు పడ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జల సంకల్పం త్వరలోనే నెరవేరనుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుతో సర్వస్వం కోల్పోయినా.. ప్రాజెక్టు కట్టిన ఆ ప్రాంతంలోని రైతాంగానికి చుక్క నీరు సాగు దక్కని పరిస్థితుల్లో ఆ ప్రా�
పెద్దపల్లి జిల్లాలో మధ్యాహ్న భోజనం అమలవుతున్న తీరును, మధ్యాహ్న భోజన వర్కర్స్ కు బిల్లుల చెల్లింపులు చేస్తున్న విధానమును పరిశీలించుటకు బుధవారం రాష్ట్ర అధికారి శశి కుమార్ సుల్తానాబాద్ మండలంలోని పలు పాఠ�
Peddapalli | పెద్దపల్లి జిల్లాలోని నిట్టూరు జిల్లా పరిషత్ ఉపాధ్యాయుడు లింగమల్ల శంకర్ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. అతను విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా.. జైమ్ అనాలని హుకుం జారీ చేశాడ�
Peddapalli | తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, టీఆర్ఎస్(తెలంగాణ రక్షణ సమితి) బలోపేతానికి కృషి చేస్తానని డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబు అన్నారు.
Peddapalli | ప్రభుత్వ దవాఖాన ఆవరణలోని మదర్ అండ్ చైల్డ్హెల్త్ కేర్ సెంటర్లో త్వరలోనే మెకనైజ్డ్ లాండ్రీ మిషన్స్సేవలు(Mechanized laundry services) అందుబాటులోకి రానున్నట్లు పెద్దపల్లి డీసీహెచ్ఎస్ కొండ శ్రీధర్ తెలిపార�
Peddapalli | ఉపాధి హామీ పనులు(Employment guarantee works) జరుగుతున్న ప్రదేశాల్లో కూలీలకు అన్ని వసతులు కల్పించాలని ఎంపీడీవో శశికళ ఫీల్డ్ అసిస్టెంట్లను ఆదేశించారు.