Mega medical camp | గోదావరిఖని రమేష్ నగర్ ఏరియాలో కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి(Mega medical camp) విశేష స్పందన లభించింది.
MLC elections | కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నయా పైసా తీసుకురాని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు కరీంనగర్, మెదక్, నిజాంబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లు అడిగే నైతిక హక్కు వారికి లేదని
పెద్దపల్లి జిల్లా (Peddapalli) ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో కాకతీయుల కాలం నాటి శివాలయాలు బుధవారం జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాలను భక్తుల దర్శనం కోసం సిద్ధం చేశారు.
పెద్దపల్లి మండలంలోని రాగినేడులో ఉన్న శివాలయం మహా శివరాత్రి (Maha Shivaratri) వేడుకలకు ముస్తాబయింది. మంగళవారం నుంచి రెండు రోజులపాటు ఉత్సవాలు జరుగనున్నాయి. రాగినేడుకు చెందిన పోతురాజుల భూమయ్య అనే రైతు వ్యవసాయ భూమిల�
Ramagundam | రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో డీజిల్, వాహనాల కొనుగోలు పలు అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సోమవారం వరంగల్ రీజినల్ డైరెక్టర్ సాహిద్ మసూద్ విచారణ చేపట్టారు.
పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ నేతల నిర్బంధాలు కొనసాగుతున్నాయి. రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, కార్మిక సంఘాల నేత కౌశిక హరిని (Kaushika Hari) పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు.
హైకోర్టులో సింగరేణి (Singareni) అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన చందుపట్ల రమణ కుమార్ రెడ్డి (Ramana kumar Reddy) నియమితులయ్యారు.