SCR | పెద్దపల్లి జిల్లా రాఘవాపురం - రామగుండం మధ్య రైల్వేలైన్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. బుధవారం రాత్రి అప్‌లైన్‌ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది.
పెద్దపల్లి (Peddapalli) పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. పట్టణ శివార్లలోని రంగంపల్లి వద్ద రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళలపై కారు దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ పరిస్థితి విషమ�
పెద్దపల్లి జిల్లా రామగుండం నగరంలో ఆపరేషన్ కూల్చివేతల పర్వం కొనసాగుతున్నది. నిన్నటికి నిన్న గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చివేసిన పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు.. తాజాగ�
ముత్తారం కస్తూర్భా బాలికల పాఠశాలలో దాదాపు 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు వారిని పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రులు పాఠ
‘ఎన్నికల ముందు కల్లిబొల్లి మాటలు చెప్పిన్రు. రైతులందరికీ 2లక్షల రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా ఇస్తామని నమ్మించిన్రు. తీరా గెలిచాక ముంచుతరా..?’ అని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు.
koppula Eshwar | ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ(Loan waiver) చేయాల్సిందేనని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(koppula Eshwar) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Road accident | పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కారు, బైక్ ఢీ కొన్న సంఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ధర్మారం మండలంలోని బొమ్మరెడ్డిపల్లి ఎక్స్ రో
పెద్దపల్లి జిల్లాలోని ఆర్అండ్బీ శాఖను సిబ్బంది కొరత వేధిస్తున్నది. దీంతో రూ.కోట్ల విలువైన రోడ్లు, భవన నిర్మాణాలు, మరమ్మతు పనులపై పర్యవేక్షణ లేక నాణ్యతా ప్రమాణాలు ఉండడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
Telangana | గుజరాత్‌లోని గాంధీనగర్‌లో పెద్దపల్లి జిల్లాకు చెందిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ బల్ల గంగా భవానీ(26) ఆత్మహత్య చేసుకుంది. డ్యూటీలో నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన ఆమె.. తన క్వార్టర్స్‌లోనే ఉరేసుకుంది. 15 రోజుల
Sonia Akula | తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ సరికొత్త సీజన్ మొదలైంది. బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ మరోసారి అభిమానులను అలరించబోతున్నది. ఆదివారం కొత్త సీజన్ ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స
వృద్ధాప్యంలో ఉన్న తండ్రి బాగోగులు చూసుకోని కారణంగా కొడుకు పేరిట చేసిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా కొడుకు, బిడ్డ కలిసి ప్రతి నెలా 10 వేలు జమ చేయాలని ఏకంగా పెద్దపల్లి కలెక్టర్ క