కాంగ్రెస్ పార్టీ అ డ్డిమార్ గుడ్డి దెబ్బ అన్న ట్లు అనుకోకుండా అధికారంలోకి వచ్చిందని, రే వంత్ గెలుస్తడని ఆయన సొంతూరు కొండారెడ్డిపల్లిల కూడా నమ్మలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్�
యాదవ సామాజికవర్గానికి చెందిన నేతలకు రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు కల్పించాలని యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు యల్లావుల చక్రధర్‌యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని డి మాండ్ చేశారు.
వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్నది. ఈ మేరకు ఇటీవల జిల్లాల్లో మూడేళ్లకు మించి సర్వీస్ కలిగి ఉన్న అధికారులను బదిలీ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ సాకుతో కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టాలని చూస్తున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేయాల�
ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సూచించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టు
పార్లమెంట్ ఎన్నికల్లో అధికారులు తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని చెన్నూర్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిడం దత్తు అన్నారు. చెన్నూర్‌లో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీమ్‌లు, సెక్టోరల్ అధికా�
పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలి�
రాష్ట్ర పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుందామని రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులై ప�
రానున్న పార్లమెంట్ ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేందకు అధికారులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని మాస్టర్ ట్రైనర్లు కే.శ్రీరామ్, మదన్‌గోపాల్ సూచించారు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో పాలమూరులో పొలిటికల్ హీట్ రోజురోజుకూ పెరుగుతున్నది. జిల్లాలో కాంగ్రెస్, బీజేపీలు చేపడుతున్న యాత్రలు ఆ పార్టీల్లో కాక రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్�
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ టర్న్ అవుట్ పెరిగే విధంగా విసృ్తతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జిల్లా అధికారుల బదిలీలు జరిగాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ అధికారిగా బాబూరావు, జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్‌గా తిరుపతయ్య సోమవారం బాధ్యతలు చేపట్టారు.
ఓటరు జా బితాలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ కలెక్టర్లకు సూచించారు. జాబితాలో మార్పులు -చేర్పులు, పేర్ల తొలగింపునకు సంబంధించి పె