బ్రిటిష్ వలస పాలకులపై వీరోచితంగా పోరాడి, ప్రాణ త్యాగం చేసిన భగత్ సింగ్ పట్ల పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రభుత్వం దురహంకారంతో వ్యవహరించింది. ఆయనను గౌరవించేందుకు తిరస్కరించింది.
ఇటీవలి కాలంలో వరుస వైఫల్యాలతో పాటు జట్టులో విభేదాలతో ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే సిరీస్ విజయం దక్కింది.
Balochistan | బాంబు పేలుడు (blast)తో పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) మరోసారి దద్ధరిల్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రైలు ప్లాట్‌ఫామ్‌పై ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.
Balochistan | బాంబు పేలుడు (blast)తో పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) మరోసారి దద్ధరిల్లింది. క్వెట్టా రైల్వే స్టేషన్ (Quetta railway station)లో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ తొలి వన్డేలో ఓటమిపాలైనా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ప్రఖ్యాత అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో
Haris Rauf: పాక్ స్పీడ్‌స్టర్ హరిశ్ రౌఫ్.. ఆసీస్ బ్యాటర్లను కూల్చేశాడు. అడిలైడ్ పిచ్‌పై చెలరేగిపోయాడు. అతని ఖాతాలో అయిదు వికెట్లు వేసుకున్నాడు. దీంతో రెండో వన్డేలో ఆసీస్ 163 రన్స్‌కే ఆలౌటైంది.
Wasim Akram | స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ ఘోర పరాజయం పాలైంది. సుదీర్ఘకాలం తర్వాత 0-3 తేడాతో భారత్ వైట్‌వాష్ చేసి న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్
పాకిస్థాన్‌లోని లాహోర్ లో గాలి కాలుష్యం తీవ్రంగా పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పరిమితి కన్నా 40 రెట్లు పెరిగింది. దీంతో ప్రపంచంలోని అత్యధిక కాలుష్యం గల నగరాల జాబితాలో లాహోర్ ప్రథమ స్థాన
సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. మెల్బోర్న్ వేదికగా ఉత్కంఠగా జరిగిన మొదటి వన్డేలో ఆసీస్ 2 వికెట్ల తేడాతో గెలిచింది.