Champions Trophy | కరాచీ: పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరుగబోయే ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో వచ్చే నెల 16న ప్రారంభ వేడుకలు జరుగనున్నాయి. ఈ టోర్నీలో.. 16న లాహోర్లో ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించనున్నట్టు పీసీబీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
లాహోర్లోని హుజూరి బాగ్ కోటలో ఈ వేడుకలు జరుగనున్నాయి. అయితే టోర్నీకి ముందు కెప్టెన్ల ఫొటోషూట్ లేదని పీసీబీ అధికార వర్గాలు పేర్కొన్నాయి.