ఓపెనింగ్‌కు వెళ్తావా? సరే వెళ్తా! మూడో స్థానంలో బ్యాటర్ల కొరత ఉంది. అక్కడ బ్యాటింగ్ చేస్తావా? మీ ఆజ్ఞ! స్పిన్నర్లను కాచుకుని వికెట్లను కాపాడుకుంటూనే పరుగులు రాబట్టే మిడిలార్డర్లో ఆడతావా? చిత్తం! లోయరార�
ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీని ముచ్చటగా మూడోసారి దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీమ్ఇండియా అందుకు తగ్గట్లు వ్యూహాలు రచిస్తున్నది. మెగాటోర్నీలో ఓటమి అన్నది ఎరుగకుండా అజేయంగా దూసుకెళుతున్న రోహ�
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ పోరు క్రేజ్ మరో స్థాయికి చేరుకుంది. చాంపియన్స్ ట్రోఫీలో దాయాదుల పోరు కొత్త రికార్డులకు వేదికైంది.
చాంపియన్స్ ట్రోఫీలో భారత ప్రత్యర్థి జట్లకు ప్రయాణ తిప్పలు తప్పడం లేదు. భద్రతా కారణాల రీత్యా తాము పాకిస్థాన్‌లో పర్యటించలేమన్న టీమ్ఇండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతుండగా, మిగతా జట్లు పాక్‌లో వివి
క్రికెట్ అభిమానులను ఆదివారం అలరించనుంది. చాంపియన్స్ ట్రోఫీలో తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. వరుస విజయాలతో మంచి జోరుమీదున్న ఈ రెండు జట్లు తమదైన వ్యూహాలతో బర�
నాలుగు రోజుల క్రితం రావల్పిండిలో కురిసిన వర్షం కారణంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దవడంతో సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకున్న అఫ్గానిస్థాన్.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా? లేదా? అన్నది �
మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను దక్కించుకున్న పాకిస్థాన్.. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఈ టోర్నీని ముగించింది. లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓడి ఇప్పటికే ట�
IND Vs PAK | చాంపియన్స్ ట్రోఫీలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ దుబాయి వేదికగా ఆదివారం జరుగనున్నది. బంగ్లాదేశ్‌తో గెలుపుతో టోర్నీలో బోణీ కొట్టింది టీమిండియా. మరో వైపు ఆతిథ్య జట్టు ప
ఈనెల 19 నుంచి ప్రారంభం కాబోయే ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ఐసీసీ ప్రైజ్‌మనీని ప్రకటించింది. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీని 6.9 యూఎస్ మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 60 కోట్లు)గా ప్రకటించిన ఐసీ�
మరికొద్దిరోజుల్లో మొదలుకాబోయే చాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా? లేదా? అన్నదానిపై సందిగ్ధత వీడటం లేదు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆఖరి టెస్టులో వెన్ను నొప్పి కారణంగా �
ప్రపంచ క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ నిరీక్షణకు తెరపడింది. ఈ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ ఎట్టకేలకు విడుదల చేసింది.
పాకిస్థాన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆ దేశంలో జరుగుతుందా? ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో సర్వత్రా ఇదే చర్చ నడుస్తోంది. భద్రతా కారణాల రీత్యా దాయాది దేశానికి వెళ్లబోమ�