ఈ దశలో గుళికలను కాకుండా పిచికారీ మందులను వినియోగించాలి. ఫిప్రోనిల్-5 శాతం 2 మిల్లీలీటర్లు లేదా కార్బోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు ప్రతీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇలా ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి సమా�
సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడంతో ఇప్పటికే నిర్మల్ జిల్లాలోని చాలా చోట్ల రైతులు యాసంగి పంటలు సాగు చేశారు. ఈ సీజన్లో 85 వేల ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు అంచనా వేయగా, ఇప్పటి వరకు 50 వేల ఎకరాల్లో నాట్ల�
వానకాలం ధాన్యం కొనగోళ్లు పూర్తయ్యాయి. ఈసారి ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడడంతో ప్రభుత్వ కొనుగోళ్లు కాస్త తగ్గాయి. ధాన్యం కొన్న వెంటనే రైతులకు దాదాపు చెల్లింపులు జరిపారు. గతేడాది అక్టోబర్లో ప్రారంభమైన క�
యాసంగి సాగు జోరుగా కొనసాగుతున్నది. గురువారం నాటికి రాష్ట్రంలో 39 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గత యాసంగితో పోల్చితే 100 శాతం సాగు విస్తీర్ణం పెరగడం గమనార్హం.
వనపర్తి ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలోనే నెంబర్వన్ స్థానంలో నిలిచింది.జిల్లాలో మొత్తం 241 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పండిన ప్రతి గింజనూ అధికారులు కొనుగోలు చేశారు. ఇప్పటికే 2.44 లక్షల మెట్రిక్ టన్నుల�
సీఎం కేసీఆర్ ప్రజానుకూల నిర్ణయాలు, అన్నదాతల అభివృద్ధి కోసం దూరదృష్టితో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల 8 ఏండ్లలోనే తెలంగాణ దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదిగిందని వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్రెడ్డి ప�
ఆయకట్టు పరిధిలోని పంటలపై రైతులకు పూర్తి భరోసా వచ్చింది. ఆయకట్టుకు సరిపడా నీటిని విడుదల చేయడంతో పంటలు సునాయాసంగా బయటపడుతాయన్న ధైర్యం రైతుల్లో కనిపిస్తున్నది.