ఓ వైపు శాంతిభద్రతల పరిరక్షణకు విశేష కృషిచేస్తూనే మరోవైపు ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువై పోలీసు శాఖ తనదైన ముద్రవేసుకున్నది. సమైక్య సర్కారుకు భిన్నంగా కొంగొత్త విధానాలు, ఆధునిక సాంకేతికతను అందిప�
ఒక్క పోర్టల్ వందలాది సమస్యలకు పరిష్కారం చూపింది.. భూవివాదాలను దూరం చేసింది.. అనుబంధాలు తెగిపోకుండా కాపాడింది.. రెవెన్యూ పరిధిలోభూరికార్డుల ప్రక్షాళనకు బాటలు వేసింది.. ఆ పోర్టలే ‘ధరణి’.
నాలుగేండ్ల పిల్లోడి పేరు శ్రీయాన్. తల్లిదండ్రుల వెంట షాపింగ్‌కు వెళ్లాడు. పేరెంట్స్ తమ షాపింగ్ పని ముగించే వరకు ఆ బాబు చేతిలో మొబైల్ ఉంచారు. అప్పటి వరకు బాబు ఎంతో బుద్ధిమంతుడిగా ఓ పక్కన కూర్చొని సెల్�
జీహెచ్ఎంసీకి ఎర్లీబర్డ్ రూపంలో కాసుల వర్షం కురిసింది. సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఎర్లీబర్డ్ వసూళ్లను రాబట్టుకున్నది. ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలంట
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆర్జిత సేవా టికెట్లను (Arjitha seva tickets) తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నేడు విడుదల చేయనుంది. జూలై కోటాకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను గురువారం ఉదయం 10 గంటలకు ఆన్ల�
పలు సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి, పెండింగ్ సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తిరుపతి రావు అధికారులకు సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న అఫిలియేషన్ కాలేజీల్లో 50 శాతానికి పైగా నకిలీ డాక్యుమెంట్లు దాఖలు చేసినట్లు యూనివర్సిటీ అధికారుల దృష్టి రావడంతో ఆ మేరకు చర్యలు తీసుకోవడానికి అధ�
అభివృద్ధికి టెక్నాలజీ జత చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చని, ప్రజా సమస్యలు సత్వరం పరిష్కారమవుతాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేకంటేశ్వర స్వామివారి శ్రీవాణి ట్రస్టు (Srivani Trust) దర్శన టికెట్లను (Darshan Tickets) తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన ఆన్లైన్ కోట
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి, ఏప్రిల్, మే నెలల కోటా టికెట్లను ఉంచనున్నట్టు పేర్కొన్నది