రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం, ఉత్పత్తిని మరింత పెంచాలని ఉద్యానవన శాఖ అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో గురువారం కూరగాయల సాగుపై సమీక్ష నిర్వహించారు.
Oil Palm | తెలంగాణలో ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల విస్తరణపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలోనే ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ వస్తున్న ప్రభుత్వం.. ఆ రంగంలోని ప�
ఐదెకరాల ఆయిల్‌పాం తోట ఉంటే సాఫ్ట్వేర్ జాబ్‌తో సమానమని ఇక్కడి రైతులు భావిస్తారు. ఇంకేముంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పండువారిగూడేనికి చెందిన రైతు నడింపల్లి శివరామరాజు ఏకంగా తన 54 �
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆయిల్ పామ్‌ను సాగు చేసేందుకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో అమలులోకి తీసుకువచ్చారు. ఆయిల్ పామ్ సాగుకు జిల్లా వ్యాప్తంగా 10
ఆయిల్‌పాం మొక్కలు ఈత, కొబ్బరి చెట్లను పోలి ఉంటాయి. ఇది పామే కుటుంబానికి చెందిన మొక్క. ఇందులో దేశీ రకం చెట్టు 15 మీటర్ల ఎత్తు, సంకరజాతి (హైబ్రిడ్) చెట్టు 4-5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.
Minister Harish Rao | కాలం కావడం లేదని అధైర్య పడొద్దని.. సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉంటారని.. కాళేశ్వరం నీళ్లు తెచ్చి చెరువులు, కుంటలు నింపుతామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు భరోసా ఇచ్చార�
రాష్ట్రంలోని ఆయిల్‌పామ్ రైతులు ఎదురొంటున్న గిట్టుబాటు ధర సమస్యలను కేంద్రప్రభుత్వం దృష్టి కి తీసికెళ్లి పరిషరించేందుకు ప్రయత్నిస్తానని బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు భరో సా ఇచ్చారు.
తెలంగాణలో సాగునీటి రంగంలో స్వర్ణయుగం తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒకనాడు తెలంగాణ రైతుకు కంట కన్నీరే తప్ప పంటకు సాగునీరు లభించలేదని.. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులతో రాష్ట్రం అలరారుతున్నదని పే�
Telangana Ministers | రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా పర్వతగిరికి సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పామ్‌ను సాగు చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ని�
ఆయిల్ పామ్‌ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. సబ్సిడీ ఇవ్వడంతోపాటు పుష్కలంగా సాగు నీరు ఉండడంతో రైతులు ఈ పంటను సాగు చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున
ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎప్పటి నుంచో ఆయిల్‌పామ్ సాగవుతున్నది. ప్రభుత్వ ప్రోత్సాహం తర్వాత ఆయిల్‌పామ్ సాగుచేస�
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తుండడంతో రైతులు ముందుకు వస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కొడకండ్ల గ్రామానికి చెందిన దూలం రాజాగౌడ్ నాలుగెకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ�
Oil Palm | యాదాద్రి భువనగిరి : ఆయిల్ పామ్ సాగు చేయడం వల్ల రైతుల ఆదాయం( farmers Income ) పెరిగే అవకాశం ఉందని తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచెర్ల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఇతర పంటల కంటే ఈ పంటలో ఎక్కువగా లాభ�
ఆయిల్‌పాం సాగులో తెలంగాణ మరో ఘనత సాధించింది. ఒకే ఏడాదిలో అత్యధిక విస్తీర్ణంలో ఆయిల్‌పాం సాగు చేసిన రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా నిరుడు (2022-23) 82 వేల ఎకరాల్లో కొత్తగా ఆయిల్‌పాం సాగులోకి వచ్చింది.