భద్రాద్రి జిల్లాలో యాసంగి సాగు పనులు ఊపందుకున్నాయి. పంటలకు ఉచితంగా విద్యుత్ అందడం, చెరువులు నిండి ఉండడం, రైతుబంధు సీజన్‌కు ముందే అందడంతో రైతులు దర్జాగా సాగు పనులు చేసుకుంటున్నారు.
ఆయిల్ పాం సాగుతో రైతులకు అధిక లాభాలు వస్తాయని డీఏవో వాసిరెడ్డి శ్రీధర్ తెలిపారు. శనివారం మొలంగూర్ గ్రామంలో చింతిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో మొదటిసారిగా ఆయిల్ పామ్ మొక్కలను
లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖల అధికారి బండారి శ్రీనివాస్ సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో సబ్సిడీపై ఆయిల్‌పామ్ మొక్కలు అందజేస్తూ సాగును ప్రోత్సహిస్తున్నది.గతేడాది ఆయిల్‌పామ్ సాగుపై వ్యవసాయాధి కారులు గ్రామాల్లో పర్యటించ�
వ్యవసాయ, ఉద్యానవన ఆయిల్‌ఫెడ్ అధికారుల సమన్వయ కృషితో జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు కోసం రైతులు ముందుకు వచ్చి డీడీలు కట్టడం ఆహ్వానించదగిన విషయమని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
రైతులు ఆయిల్‌పామ్ సాగుచేస్తే నెలనెలా జీతం లెక్క ఆదాయం వస్తుందని మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్‌లోని ఆయిల్‌పామ్ నర్సరీని క్షేత్రస్థా�
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మరో అబద్ధాన్ని వల్లెవేశారు. కేంద్రం చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్-ఆయిల్‌పాం(ఎన్ఎంఈవో-ఓపీ) కింద రెండేండ్లలో దేశవ్యాప్తంగా రూ.160 కోట్లు ఖర్చు చేస్తే, కిషన్‌రెడ్డ�
ఆయిల్‌ఫెడ్ నిర్దేశించుకున్న ఆయిల్‌పాం విస్తరణలో భాగంగా వచ్చే ఏడాది మార్చిలోపు 75 వేల ఎకరాల్లో ప్లాంటేషన్‌ను పూర్తి చేస్తామని సంస్థ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. నారంవారిగూడెం ఆయిల్‌ఫెడ్ �
రైతు లు వరికి బదులుగా అధిక ఆదా యం వచ్చే ఆయిల్ పాం సాగును చేపట్టాలని పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా గౌ రవాధ్యక్షుడు సూర్యప్రకాశ్‌రెడ్డి అ న్నారు.