అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్‌పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తూ వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు.
ఆయిల్‌పామ్ సాగుపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సిద్దిపేట రూరల్ మండలంవ్యాప్తంగా సుమారు 85 మంది రైతులు 254 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు వచ్చారు.
మట్టి లేకపోతే ఆహారం లేదని, ఆహారం లేకపోతే జీవం లేదని, ఈ మట్టి సర్వజీవులకు ఆధారమని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎన్ని జన్మలెత్తినా తల్లిలాంటి భూమి రుణాన్ని తీర్చుకోలేమని పేర్కొన్నారు.
ఆయిల్‌పాం సాగు లాభదాయకమని, రైతులు దృష్టి సారించాలని విదేశీ శాస్త్రవేత్తలు ఫ్రాన్స్‌కు చెందిన నికోలస్, థాయిలాండ్‌కు చెం దిన సిల్వాయిన్, మలేషియాకు చెందిన సరూట్ సూ చించారు.
జిల్లాలో ఆయిల్ పామ్‌ను సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తున్నది. ఈ పంట సాగు ఇక్కడి ప్రాంతం రైతులకు కొత్తది కావడంతో ప్రాముఖ్యతను ఉద్యానవన, వ్యవ సాయ శాఖ అధికారులు రైతులకు
ఆయిల్‌పామ్ సాగుతో లాభాలు పొందవచ్చని ఎంపీపీ మాలోత్ లక్ష్మీబీలూనాయక్ అన్నారు. శనివారం మండలంలోని కట్కూరులోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు.
యాసంగిలో పంటల సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయిల్‌పామ్ సాగుపై వ్యవసాయాధికారులు పలు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయిల్‌పామ్ సాగు ద్వారా కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వం అందజేస్తున్న సబ్సి
హైదరాబాద్ : పామాయిల్ సాగులో వరంగల్ జిల్లా రైతులు రాష్ట్రానికే ఆదర్శంగా నిలువాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. పర్వతగిరి మండల కేంద్రంలోని మంత్రి తన వ్యవసాయ క్షేత్రంలో పది ఎకరాల్లో 570
వనపర్తి : ఆయిల్ పామ్ సాగుతో రైతులకు నికర ఆదాయం లభిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఒకే రోజు 313 ఎకరాల్లో 15వేల ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. ఆత్మకూరు మండలంలో 88.17 ఎకరాలు, పెబ్బేరు 42.7
నిర్మల్ : రైతులకు దీర్ఘకాలికంగా ఆదాయం అందించే ఆయిల్‌పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, ఇందులో భాగంగా పంటను సాగుచేసేలా రైతులను ప్రోత్సహిస్తుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం సొంత
ఆయిల్ పామ్ సాగుపై అధ్యయనం జరిపేందుకు ఆయిల్‌ఫెడ్, రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారుల బృందం ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్‌లో పర్యటిస్తున్నది. ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఆయిల్‌ఫెడ్ ఎండీ సురేంద�