AD Srisailam | నిజామాబాద్ జిల్లాలో పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీశైలం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. శ్రీశైలం నగరంలోని సారంగాపూర్ డెయిరీ ఫామ్ వద్ద డిస్ట్రి
రాష్ట్ర పోలీసు శాఖలో ‘ఫంక్షనల్ వర్టికల్' పని విధానంలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు డ్యూటీలో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందికి ప్రత్యేక రివార్డులు ప్రకటించారు.
రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టులకు ఆదివారం నిర్వహించనున్న రాత పరీక్షకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ�
కంటి వెలుగు కార్యక్రమానికి సర్వం సిద్ధమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న ఈ కార్యక్రమానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
జిల్లాలోని రైలు మార్గాలు, రైల్వే స్టేషన్లపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. సౌకర్యాలను మెరుగుపర్చాల్సింది పోయి రైల్వే స్టేషన్లే మూసివేస్తున్నది.
రిలయన్స్ జియో.. రాష్ట్రంలో మరో రెండు నగరాల్లో తన 5జీ సేవలను ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లలో 5జీ సేవలు అందిస్తున్న సంస్థ.. తాజాగా నిజామాబాద్, ఖమ్మంలో కూడా ఈ సేవలను అందుబాటులోకి త�
ఆర్మూర్ మండలంలో ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత సూచించారు. మండలంలోని 33, 1, 4వ వార్డుల్లో 19న ప్రారంభమయ్యే కంటి వెల
క్రీడలతోనే శారీరక, మానసికోల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. సోమవారం సాలూర మండల కేంద్రం లో అల్లె జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాలూర క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌ను ఎమ్మెల్యే ప�
కస్టమ్ మిల్లింగ్ రైస్‌లో ఎలాంటి తప్పులు చేయలేదని బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పష్టం చేశారు. కావాలనే తనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రకు పాల్పడుతున్నారన్నారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే ఉరిశ
మండల కేంద్రంలోని కల్లు దుకాణంలో సోమవారం కల్లు సీసాలో ఎలుక కళేబరం కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గోపాల్పేట్ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు కల్లు తాగడానికి వెళ్లారు
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్