Home
Telangana
Telangana Redco Chairman Y Satish Reddy Complained That Bjp And Prime Minister Modi Are Synonymous With The Word Lie
తెలంగాణపై బీజేపీ నీచ రాజకీయం
బీజేపీ, ప్రధాని మోదీ అబద్ధం అనే పదానికి పర్యాయపదాలని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల కోసం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు.
- రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబరు 3 (నమస్తే తెలంగాణ): బీజేపీ, ప్రధాని మోదీ అబద్ధం అనే పదానికి పర్యాయపదాలని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల కోసం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. మోదీ పుట్టిన తేదీ అబద్ధం. చాయ్ అమ్మింది అబద్ధం. చదువు అబద్ధం అని విమర్శించారు. అబద్ధాల పునాదుల మీద పుట్టి, అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు.
బీజేపీకి తెలంగాణలో పుట్టగతులు లేకుండా పోయాయని, ఆ ఫ్రస్టేషన్లో నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పారని విమర్శించారు. నిజామాబాద్‌లో మోదీ మాట్లాడిన మాటల్లో ఒక్కటి నిజం లేదని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఓట్ల కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని, ఫేక్ ఫ్యాక్టరీ బీజేపీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

