బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్, ఇబ్రహీంపేట్ గ్రామాలలో శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో పూర్వప్రాథమిక విద్యపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మండల విద్యాధికారి నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
భీమ్‌గల్ మండలంలోని సంతోష్‌నగర్ తండా సమీపంలో ఎక్సైజ్ ఏసీ ఎన్ఫోర్స్మెంట్ బృందం శుక్రవారం దాడులు నిర్వహించి గంజాయి ని పట్టుకుంది. భీమ్‌గల్ కు చెందిన షేక్ మజాస్ గంజాయి తరలిస్తూ ఎన్ఫోర్స్మెంట్�
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని బీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండలంలో గురువారం బీఆర్ఎస్ సభ్�
ట్యాంకర్ బైక్ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సిరికొండ మండల కేంద్రంలోని హుస్సేన్ నగర్ వెళ్లే దారిలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది.
బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామంలో జీవన్ సేవ వెల్ నెస్ సెంటర్ సౌజన్యం తో గ్రామపంచాయతీ కార్యాలయం లో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. టెక్నిషన్ దత్తు పరీక్షలు నిర్వహించి, కంటి మందులను పంపిణీ చే
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిజామాబాద్ జిల్లా భిక్కనూరులో బుధవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని శ్రీపాండురంగ విఠలేశ్వరస్వామి ఆలయంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుడు తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు.
కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో ఈ నెల 11 నుండి 14 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి మేజర్ లీగ్ బేస్‌బాల్ కప్ ఇండియా –2026 పోటీలకు సత్యశోధక్ పాఠశాల జట్టు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య తెలిపారు.
బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ శ్రీ రామ్ నారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ /పీజీ కళాశాలలో 2026-2027 డిగ్రీ, పీజీలో ప్రవేశాల కోసం మంగళవారం ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టారు.
ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో అంకాపూర్ రైతన్నలు యూరియా కోసం రోడ్డుపై మంగళవారం ధర్నా నిర్వహించారు. ఆదర్శ గ్రామమైన అంకాపూర్ లో జాతీయ రహదారి 63 పై రైతులు రాస్తారోకో చేశారు.
ఆర్ అండ్‌బీ ఈఎస్సీ (రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్) మోహన్ నాయక్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడ పెట్టాడని అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం ఉదయం నుండి దాడులు చేపట్టి సోదాలు చేస్తున్నారు.
జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు జానకంపేట్ గ్రామంలోని సహకార సంఘం (సొసైటీ) గోదాంలను ఆమె మంగళవారం తనిఖ�