Nizamsagar | నిజాంసాగర్, నవంబర్ 24 : కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం లోని నిజాంసాగర్ మండల కేంద్రంలో సోమవారం మహిళా శక్తి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శివకృష్ణ పంచాయతీ కార్యదర్శి భీమ్రావు, నాయకులు అనీస్ పటేల్, రాము రాథోడ్, రాములు హజార్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.