Gurukula Student | చందూరు మైనార్టీ గురుకులంలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య..
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని గురుకులాలు విద్యార్థుల (Gurukula Student) ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతున్నాయి. నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల హాస్టల్లో విద్యార్థి బలవన్మరణం (Suicide) చెందారు.
నిజామాబాద్: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని గురుకులాలు విద్యార్థుల (Gurukula Student) ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతున్నాయి. నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల హాస్టల్లో విద్యార్థి బలవన్మరణం (Suicide) చెందారు. పదో తరగతి విద్యార్థి షేక్ మూస హాస్టల్లో ఉరివేసుకుని తనువు చాలించాడు. శుక్రవారం ఆధార్ అప్డేట్ కోసం నిజామాబాద్‌లోని ఇంటికి వెళ్లిన మూస.. ఆదివారం సాయంత్రం హాస్టల్‌కు తిగివచ్చాడు. ఈ క్రమంలో రాత్రి విద్యార్థులంతా పడుకున్నాక హాస్టల్లోని రేకుల షెడ్డు రాడ్‌కు తువాలుతో ఉరి వేసుకున్నారు. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా దవాఖానకు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాల గురించి ఆరాతీశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

