బస్సులో తరలిస్తున్న 10 కిలోల గంజాయిని సోమవారం తెల్లవారుజామున పట్టణ పోలీసు పట్టుకున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పట్టణ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివర�
జాతీయ రహదారులు రక్తసిక్తమయ్యాయి. సోమవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం చెందారు. మద్నూర్ మండలం మేనూర్ వద్ద రాంగ్ రూట్లో వచ్చిన ఆటో.. ఎదురుగా వస్తున్న లారీ కిందికి దూసుకెళ్లింది. �
రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో సోమవారం రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌తోపాటు ఉమ్�
తెలంగాణ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ ఎంసెట్-2022) తొలిరోజు ప్రశాంతంగా ముగిసిందని ఎంసెట్ ప్రాంతీయ సమన్వయకర్త ఆచార్య ఆరతి తెలిపారు. ఇంజినీరింగ్ విభాగం కోర్సుల ప్�
నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లు మరోసారి తెరుచుకున్నాయి. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల నుంచి 38వేల 510 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో అధికారులు ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తివేసి దిగ
కుండపోత వానలు అనేక మందికి గుండె కోతను మిగిల్చాయి.. ఉమ్మడి జిల్లాలో వందలాది ఇండ్లు కూలిపోయాయి. గూడు కోల్పోయిన కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ప్రజాప్ర
నిజామాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెంద�
నిజామాబాద్ : తోడేళ్ల దాడిలో ఓ కృష్ణ జింక మృతి చెందింది. ఈ సంఘటన జిల్లాలోని నందిపేట మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సిద్దాపూర్ శివారులో చోటు చేసుకుంది. పశువుల కాపరులు గమనించి అటవీ శాఖ అధికారుల�
ఆపదలో అండగా నిలిచిన ప్రజాప్రతినిధులు సీఎం ఆదేశాలతో ప్రజల్లోకి టీఆర్ఎస్ నేతలు వర్షాలు, వరద ప్రభావంపై నిరంతరం అప్రమత్తం రేయింబవళ్లు సమీక్ష చేసిన మంత్రి వేముల బాన్సువాడలో ప్రజలకు అందుబాటులో స్పీకర్ బ�
భీమ్‌గల్‌లో దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన మంత్రి వేముల భీమ్‌గల్, జూలై 14: వర్షాలకు దెబ్బతిన్న రహదారి పనులను వెంటనే చేపట్టాలని అధికారులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. భీమ్‌గల్ పట్టణంలో వర
మెండోరా, జూలై 14: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎస్సారెస్పీలోకి వరద ఉధృతి కొనసాగుతున్నది. గడ్డెన్న వాగు, పెద్దవాగు, మహారాష్ట్రలోని విష్ణుపురి, అముదుర, బాలేగావ్ ప్రాజెక్టుల నుంచి, ఎగువ ప్రాంత�
బోధన్ ఎమ్మెల్యే షకీల్ హామీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన బోధన్ రూరల్/నవీపేట/రెంజల్/ఎడపల్లి, జూలై 14 : బోధ న్ నియోజకవర్గంలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. నియోజకవర్గ�
నిజామాబాద్ : గడిచిన వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా అతలాకుతలమైంది. కాగా, జిల్లా వ్యాప్తంగా 25 వేల 869 మంది రైతులకు చెందిన 49వేల 591 ఎకరాల పంట నష్టం సంభవించినట్టు వ్�