నిజామాబాద్‌లో జోరువాన | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా జోరు వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో ఏకధాటిగా కురుస్తున్న వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిఘనంగా జాతీయ క్రీడాదినోత్సవంప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు సన్మానం బాన్సువాడ, ఆగస్టు 29 : క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివ�
జెండా పండుగను ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ ఏర్పాట్లుసంస్థాగత నిర్మాణానికి టీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధంసెప్టెంబర్ 2 నుంచి 20 వరకు కమిటీల కూర్పుగ్రామ స్థాయి నుంచి మొదలు.. రాష్ట్ర కమిటీల దాకా..కార్మిక, �
ఇందూరు/డిచ్పల్లి/కోటగిరి, ఆగస్టు 29 : జాతీయ క్రీడా దినోత్సవాన్ని జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని డీఎస్ఏ మైదానంలో హాకీ, కబడ్డీ, హ్యాండ్‌బాల్, బాక్సింగ్, ఉషూ పోటీలను నిర్వహించారు.
కామారెడ్డి జిల్లాలో 11 నెలల్లో 37 పెండ్లిళ్ల నిలిపివేతసత్ఫలితాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలుక్షేత్రస్థాయిలో అధికారుల ముమ్మర చర్యలుబాల్యవివాహాలతో కలిగే ఇబ్బందులపై అవగాహన18 ఏండ్లు నిండ�
హరితవనంగా మారిన ఇందూరుపరిధిలోని గ్రామాల్లో మినీ ట్యాంక్బండ్లు, పార్కుల ఏర్పాటుకోట్ల రూపాయల ఖర్చుతో నుడా అభివృద్ధి ఖలీల్‌వాడి, ఆగస్టు 28: నిజామాబాద్ కార్పొరేషన్‌గా ఏర్పడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2018 స
చకచకా అభివృద్ధిసేకరించిన చెత్తతో ఎరువుల తయారీఆదర్శంగా నిలుస్తున్న గ్రామం బీర్కూర్, ఆగస్టు 28: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని జెట్టి కిష్టాపూర్ గ్రామం పల్లె ప్రగతి పనులను చకచకా పూర్తి చేసుకొని �
స్వచ్ఛత దిశగా అడుగులుఅభివృద్ధి పథంలో గ్రామంఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతివనంసకాలంలో పల్లెప్రగతి పనులు పూర్తి నవీపేట, ఆగస్టు 27: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని మహంతం గ్రామం ప్రభుత్వం అమలు చేస�
కామారెడ్డికి త్వరలో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ రైతుల మేలు కోసం పైలట్ ప్రాజెక్టుగా జిల్లా ఇక్కడ విజయవంతమైతే దేశవ్యాప్తంగా అమల్లోకి.. రైతులతో కలిపి ఫార్మర్స్ ప్రొడ్యుసింగ్ ఆర్గనైజేషన్ పంటల అమ్మకం, కొన�
భవన నిర్మాణ సమాచారం మరింత కచ్చితంగా ‘భువన్’లో నిక్షిప్తంఅనుమతులు, భవన నిర్మాణ వైశాల్యం తేటతెల్లంసగానికి పైగా నిర్మాణాల సమాచారాన్ని ఇప్పటికే నమోదు చేసిన మున్సిపాలిటీలు నిజామాబాద్, కామారెడ్డి, ఎల్ల�
అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వేల్పూర్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడారు.