గాండ్లపేట్ గ్రామం నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న ఏడుగురు విద్యార్థులను సర్పంచ్ మామిడి సౌజన్య, పాలకవర్గం సభ్యులతో కలిసి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.
నిజాంసాగర్ | దళిత బంధు పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలం ప్రకటించడంతో స్థానిక ప్రజలు సంబురం వ్యక్తం చేస్తున్నారు.
స్పీకర్, మంత్రిని కలిసిన జితేశ్ వీ పాటిల్నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్‌గా డిప్యూటీ కమిషనర్‌కు అదనపు బాధ్యతలు !ఖలీల్‌వాడి, ఆగస్టు 31: నిజామాబాద్ నగర కార్పొరేషన్ కమిషనర్‌గా విధులు నిర్వహించిన జిత�
అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కృషి చేస్తున్నారుఎమ్మెల్యే బాజిరెడ్డి నిజామాబాద్ రూరల్, ఆగస్టు 31 : సీఎం కేసీఆర్‌కు ప్రతి ఒక్కరూ అండగా నిలువాలని, రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ఆయన ఎంతో �
అంతర్మథనం పుస్తకంతో సరికొత్తగా ఆలోచనలు చేసి కవిత్వాన్ని తీసుకవచ్చిన యువకవి క్రాంతికుమార్ నేటి యువతరానికి, సమాజానికి గొప్ప ఆదర్శమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అరుట్ల రాజేశ్వర్ అన్నారు.
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో మంగళవారం వింత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జక్రాన్‌పల్లికి చెందిన గొరెల కాపరి తొగరి లక్ష్మణ్‌కు చెందిన మందలోని ఒక గొరెకు రెండుతలల గొరెపిల్ల జన్మి�
మండలంలోని జక్రాన్‌పల్లి, పడకల్ గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పలువురు లబ్ధిదారులకు ఆర్థిక సాయం కింద మంజూరైన చెక్కులను మంగళవారం ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు.
జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో సెప్టెంబర్ 3, 4, 5 తేదీల్లో సాయి సంతోషి నాట్యమండలి (సురభి) ఆధ్వర్యంలో నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షుడు శ్రీపాద కుమారశర్మ తెలిపారు.