నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 24, 180 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నదని ఈఈ చక్రపాణి తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (90.313 టీఎంసీలు) కాగా శుక్రవారం సాయంత్రానికి 1090.9 అడుగుల (89.763 టీఎంసీలు) నీటి నిల్వ ఉంది. జెన్కోకు 7500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తాం : మంత్రి స్మృతి ఇరానీ
Bheemla Nayak పాటపై పోలీసులు అభ్యంతరం
ఆ నేరస్థుడిని వీఐపీలా చూడాలా ? ప్రశ్నించిన సుప్రీంకోర్టు
ఆ నేరస్థుడిని వీఐపీలా చూడాలా ? ప్రశ్నించిన సుప్రీంకోర్టు