జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి నిజామాబాద్‌కు పేరుప్రతిష్ఠలు తేవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నగరంలోని డీఎస్ఏ మైదానంలో నెహ్రూ యువ
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా చార్జ్‌షీట్ దాఖలు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్‌లో బుధవారం నిర్వహించిన విజిలెన్
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని కొల్లూర్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గజాజన్ మహరాజ్ ఆల యం ఏడో వార్షికోత్సవానికి సర్వం సిద్ధమైం ది. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన రెండు సద్గురు గజానన్ మహరాజ్ ఆలయా�
ఎల్ఐసీలో ప్రభుత్వ మూలధనం కేవలం రూ.100కోట్లే. కానీ తన లాభాల్లో ఏటా ఐదుశాతాన్ని ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో అందిస్తున్నది. ఏటా రూ.28వేల కోట్ల డివిడెండ్ కేంద్రప్రభుత్వానికి అందిస్తున్న అక్షయపాత్ర భారత
కరోనా మహమ్మారి అన్ని రంగాలనూ అతలాకుతలం చేసింది. అందులో భాగంగానే గ్రామాల నుంచి ప్రైవేటు పాఠశాలలకు వేలాది రూపాయల ఫీజులు చెల్లించి తమ పిల్లలను పంపించే తల్లిదండ్రులు ప్రభుత్వ బడుల్లో చేర్పించారు. కరోనా సమ�
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి యావత్ దేశం ఆశ్చర్యపోతున్నదని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. అందుకే దేశప్రధానిగా కేసీఆర్‌ను చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు. వేల్పూర్ మ�
రాష్ట్రంలోని హైదరాబాద్ మినహా ఇతర ఏ జిల్లాల్లో లేని విధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మత్తుపదార్థాలను విక్రయిస్తున్న ముఠా సభ్యులు పోలీసులకు చిక్కారు. జిల్లా కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయిత
టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డికి గురువారం అపూర్వ స్వాగతం లభించింది. ఇందల్వాయి నుంచి నిజామాబాద్ వరకు వేలాది వాహనాల శ్రేణితో భారీ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా �
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు గురువారం అంబరాన్నంటాయి. వేల్పూర్, మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. నిజా�
5వేల కార్లు, 3 వేల బైక్‌లతో వరుస కట్టిన వాహనాలు అట్టహాసంగా టీఆర్ఎస్ నూతన అధ్యక్షుడి స్వాగతోత్సవం ఇందల్వాయి నుంచి నిజామాబాద్ నగరం వరకు భారీ ర్యాలీ అడుగడుగునా ఘనంగా స్వాగతం పలికిన టీఆర్ఎస్ శ్రేణులు న�
టీఆర్ఎస్, గులాబీ నాయకులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే భరతం పట్టేందుకు జీవన్ రెడ్డి కంకణబద్ధులై ఉంటారనే విశ్వాసం ఉందని రాష్ట్ర మంత్రి వేముల ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగినట్లు బహ
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులై జిల్లా కేంద్రానికి మొదటిసారి వచ్చిన ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం ఘనస్వాగతం �
కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు విద్యార్థులకు పండ్లు పంపిణీ పలు చోట్ల అన్నదానాలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఫిబ్రవరి 17: సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను జిల్�
సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం వేల్పూర్ మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని కేక�