Oil Tanker | ప్రతీకారంతో రగులుతున్న ఇరాన్.. ఒమన్ తీరంలో చమురు నౌకపై దాడి
Oil Tanker | ఒమన్ (Oman) తీరంలో చమురు నౌక (Oil Tanker) పై ఇరాన్ దాడి చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేసి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హత్య చేయడానికి ప్రతీకారంగా ఈ దాడులకు పాల్పడుతోంది
Oil Tanker : ఒమన్ (Oman) తీరంలో చమురు నౌక (Oil Tanker) పై ఇరాన్ దాడి చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేసి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హత్య చేయడానికి ప్రతీకారంగా ఈ దాడులకు పాల్పడుతోంది. ఈ ప్రతీకార దాడుల్లో భాగంగానే చమురు నౌకపై దాడి జరిగింది.
ఒమన్ తీరానికి సమీపంలోని హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న చమురు నౌకపై ఇరాన్ దాడి చేసింది. పలావు జెండాతో ఉన్న చమురు నౌక ఒమన్‌లోని ముసాండం ద్వీపకల్పాన్ని దాటుతుండగా దాడి జరిగింది. ఈ దాడిలో కనీసం నలుగురు గాయపడినట్లు ఒమన్ సముద్ర భద్రతా కేంద్రం తెలిపింది. కాగా హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు ఒక వ్యూహాత్మక మార్గం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

