ఏకరూప దుస్తుల తయారీని వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశీష్సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని మంజులాపూర్‌లో మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఏకర
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం ఎండ దంచికొట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో గరిష్ఠంగా 45.2, నిర్మల్ జిల్లాలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం ఏడింటికే భానుడు భగభగ మండగా, సాయంత్రం ఏడింటి దాకా ఉక్క
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బుధవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వడ్లపై కప్పిన టార్పాలిన్లు గాలికి లేచిపోయాయి. తాత్కాలికంగా వేసిన రేకుల షె�
దైవభక్తి; తమకు తెలిసిన, తమ కాలంలో సుస్థిరమైన నైతిక విలువలను నలుగురితో పంచుకోవడంలో ఉన్న తృప్తి; ఈజోడు నడచిన తోవగ మిగిలిన ఆత్మ సంతృప్తి ఇవే ప్రధానంగా సాధారణ కవులను శతక కవులుగా మలిచి ఉంటాయి. అలాంటి కోవకు చెం�
‘సరిగ్గా ఐదు నెలల కిందట నిర్మల్‌కు వచ్చినప్పుడు మాయమాటలు నమ్మితే మోస పోతరు.. మోసపోతే గోసపడుతరు అని చెప్పిన.. కానీ, మీరు మరి మోసపోయిండ్రు.. మన అభ్యర్థులను కాకుండా వేరే వాళ్లను గెలిపించుకున్నారు.’ అని బీఆర్�
Balka Suman | బీఆర్ఎస్ పాలనలో పదేండ్ల పాటు ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా పదవులు అనుభవించి, ఇప్పుడు కష్టకాలంలో పార్టీ మారడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా ఉంది అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్�
TS SSC Results | తెలంగాణకు సంబంధించిన పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. టెన్త్ ఫలితాల్లో నిర్మల్ జిల్లా 99.05 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, 65.10 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పలు చోట్ల ధాన్యం కొనుగోళ్లు మొదలుకాలేదు. రైతులు వడ్లను కల్లాలకు తెచ్చి 20 రోజులు అవుతున్నా కొనుగోళ్లు జరగడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వడ్లను ప్రైవేటు దళారుల�
KGBV | నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో 11 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు అ�
సాగు నీటి కోసం రైతులు రోడ్డెక్కారు. సదర్మాట్ నీటిని విడుదల చేయాలని పలుమార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోక పోవడంతో గురువారం నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ వద్ద నిర్మల్-మంచిర�
‘రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయి’ అని చెప్తుంటారు. అంటే.. మే చివరివారంలో లేదా జూన్ మొదటివారంలో ఇలా జరుగుతుంటుంది. కానీ, ఈ సారి ఏప్రిల్‌లో తొలినాళ్లలోనే భానుడు నిప్పులు కక్కుతున్నాడు.