జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన గల్ఫ్ ఏజెంట్ నకిలీవీసాలు చేతిలో పెట్టి అమాయకులను నట్టేట ముంచాడు. ఎయిర్పోర్ట్ నుంచి నిరాశగా ఇంటిముఖం పట్టిన బాధితులు శనివారం ఏజెంట్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు.
నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు తాళం వేశారు. రూ.లక్షకుపైగా ఆస్తిపన్ను బకాయి ఉండటంతో ఆఫీసును సీజ్ చేశారు.
రైతులపై లాఠీ దెబ్బ పడింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్-గుండంపల్లి శివారులో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పంట పొలాలను కలుషితం చేసే ఈ పరిశ్రమను తరల
Ethanol industry | ఇథనాల్ పరిశ్రమ(Ethanol industry) నిర్మాణ పనులను ఆపేయాలని నిర్మల్(Nirmal) జిల్లా దిలావార్పూర్ రైతులు(Farmers) ఆందోళన విధ్వంసం సృష్టించారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నిర్మల్ నియోజకవర్గం ప్రగతి పథం లో వేగంగా దూసుకెళ్తున్నది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక కృషితో నిర్మల్ ప్రగతిలో ముందు న్నది.
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Nirmal, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Nirmal, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Nirmal,