HomeTelanganaSnake In Lord Shiva Temple In Mallapur Nirmal
శివలింగంపై పాము.. వీడియో వైరల్
నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం మల్లాపూర్ శివాలయం గర్భగుడిలోకి గురువారం పాము వచ్చింది.
లక్ష్మణచాంద : నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం మల్లాపూర్ శివాలయం గర్భగుడిలోకి గురువారం పాము వచ్చింది. శివలింగంపై తిరుగుతున్న దృశ్యాలను అక్కడున్న భక్తులు సెల్ఫోన్లో చిత్రీకరించారు.