ఈనెల 21న హైదరాబాదులో టీఆర్టీఎఫ్ ఆధ్వర్యంలో తలపెట్టిన అభ్యుదయ ఉత్సవ విద్యా సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు తుంగూరి సురేష్ అన్నారు.
ఈటి టెక్ ఎక్స్ ఎక్స్పో బ్రెయిన్ ఫీడ్ కార్యక్రమం స్కూల్ ఫస్ట్ యాప్, ట్రస్మా సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 13న హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ�
ఆ బాలుడి బర్త్ డే రోజే డెత్ డే గా మారడం ఆ బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పుట్టినరోజు జరుపుకోవాలని తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్న తరుణంలో కన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లడం వారికి పుట్టెడు దుఃఖా
మక్కల విక్రయాలు సరిగా జరడం లేదని మక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. మక్కలను కొనుగోలు చేయడానికి సర్కార్ నిబంధనల పేరిట కొర్రీలు పెడుతున్నదని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై గుర�
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన మక్కజొన్న కొనుగోలు కేంద్రంలో సక్రమంగా ధాన్యం కొనుగోలు జరగడంలేదని ఆరోపిస్తూ మంగళవారం రైతులు కేంద్రం ఆవరణలో రహదారిపై బైఠాయించి ధర�
మల్లాపూర్ మండల జేసీబీ ఓనర్స్ యూనియన్ అసోషియేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గంను ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
ఎన్నికల ముందు క్వింటాల్ వడ్లకు 500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నవడ్లకు మాత్రమేనంటూ మాటమార్చింది. అయినా బోనస్ చెల్లింపుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిల�
మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో శుక్రవారం మండల బీసీ సంఘాల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంను నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇప్పుడే గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏకంగా రానున్న ఎన్నికల్లో స్వంతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తికి సంబంధించిన బైక్ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంస�
ఓ వైపు ప్రభుత్వం నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అది ఏ మాత్రమూ అమలు కావడం లేదు. గ్రామాల్లోని అతి ప్రాముఖ్యమైన వినాయక నిమజ్జన వేడుకలకు సైతం విద్యుత్ కోతల కష్టాలు త�
గ్రామాల్లో యూరియా సంచుల కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఓ పక్క వరి పంటకు పొట్ట దశకు వచ్చే పరిస్థితి ఉండటంతో ఈ చాలిచాలని అందని యూరియా సంచుల కోసం అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. సంచుల కోసం పండుగలు, పబ�