 
                                                            Mallapur JCB Owners Union | మల్లాపూర్, అక్టోబర్ 31: మల్లాపూర్ మండల జేసీబీ ఓనర్స్ యూనియన్ అసోషియేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గంను ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
మండలాధ్యక్షుడిగా మెడకొక్కుల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ సంజీవ్, కొశాధికారిగా రాణవేని స్వామితో పాటు, పలువురు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా నియమించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
 
                            