మల్లాపూర్ మండల జేసీబీ ఓనర్స్ యూనియన్ అసోషియేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గంను ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
లయన్స్ క్లబ్ రుద్రంగి 2025-28 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గంను మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ లయన్ హనుమన్ల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు.