మల్లాపూర్ మండల కేంద్రం శివారులోని పెద్ద చెరువులో ఆదివారం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు 15 కిలోల భారీ చేప చిక్కింది. వారి కథనం మేరకు గత రెండు, మూడేళ్లుగా పెద్ద చెరువులో నీరు ఎక్కువగా ఉన్నందున చేపలను పెట�
ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి లయన్స్ క్లబ్ ద్వారా తమ వంతు కృషి చేస్తామని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేవేల్లి తిరుపతి అన్నారు. మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామంలో లయన క్లబ్ ఆధ్వర్యంలో స్
మల్లాపూర్ మండలంలోని వేంపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థిని, మాజీ సర్పంచ్ బిట్ల సరోజన తన వంతుగా పాఠశాలకు బాధ్యతగా ప్రత్యేక చేయూతను అందించారు.
తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చేర్పించాలని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రత్నాపూర్ గ్రామస్తులు స్థానిక సర్పంచ్ గొండ రాజేందర్ ఆధ్వర్యంలో మంగళవారం ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామ ఉపసర్పంచ్ గణవేని నందిని-మల్లేష్ యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ సోమవారం హైదరా�
రైతులు పండించిన వరి, మక్కజొన్న పంటల కోనుగోళ్ల ప్రక్రియలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు మండిపడ్డారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో పీఎసీఎస్ ఆధ్వర్యంల�
పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడి కంటికి రెప్పలాగా కాపాడిన మక్కజొన్న పంట కండ్ల ముందే ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్యూట్ తో కాలిబూడిదైందటూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన �
మల్లాపూర్ మండలంలోని కొత్తదాంరాజ్‌పల్లి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదివిన పోలాస ధరణి అనే విద్యార్థినికి ఇటీవల విడుదలైన ఫలితాల్లో పాఠశాల టాపర్ గా నిలిచింది. కాగా ఆమెకు స్థానిక గ్రామసర్పంచ్ ఎ
వయసు నిండిన ఓ యువతి, యువకుడి ప్రేమ బంధం చివరికి మరణంలో సైతం వీడలేదు. గత కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకుని చివరికి పెద్దలను సైతం ఒప్పించి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన కాబోయే దంపతుల జంట ఉరేసుక�
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్‌లో రైతు పిట్టల ప్రశాంత్ తన ఎకరం పొలాన్ని కాపాడుకునేందుకు గురువారం ఒక్కో ట్యాంకర్‌కు రూ.500 చొప్పున 10 ట్యాంకర్లకు రూ.5వేలు వెచ్చించి నీరందించాడు.
మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన ఏనుగు వెంకట రెడ్డి అనే సామాజిక కార్యకర్త గత రెండు రోజులుగా మల్లాపూర్ లోని 14 వ వార్డు పరిసరాల్లో డ్రైనేజీ లు శుభ్రం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ నవోదయ ప్రవేశపరీక్షలో విజయాన్ని సాధించిన గుండంపల్లి గ్రామానికి చెందిన జక్కుల నవదీప్‌ను కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు ఘనంగా సన్మానించారు.