అభివృద్ధి వైపు దూసుకుపోవాలన్న ఆ గ్రామస్తుల వాంఛ ప్రగతిపథం వైపు నడిపించేలా చేస్తుంది. ఊరంతా ఏకమై పట్టువదలని విక్రమార్కుడిలా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నారు.
Jagtial | మల్లాపూర్ : అప్పటి దాకా బంధువుల కోలాహలంతో సందడిగా ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా మూగబోయింది. బిడ్డ పెండ్లయిన కొన్ని గంటలకే తండ్రి హఠాన్మరణం( Cardiac Arrest ) చెందడం బంధుమిత్రులను కలిచివేసింది.
Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Rajanna Sircilla) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని గొల్లపల్లి, మల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకులాలు కొత్తరూపు సంతరించుకోనున్నవి. ఉమ్మడి పాలనలో కునారిల్లిన స్కూళ్లను పునరుద్ధరించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది.
స్వరాష్ట్రంలో పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలో ఆర్అండ్బీ శాఖ ని�
Cylinder blast | మల్లాపూర్‌లో పెను ప్రమాదం తప్పింది. మల్లాపూర్‌లోని ఓ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలింది (Cylinder blast). దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. పేలుడు ధాటికి బేకరీ షెట్టర్లు ధ్వంసమయ్యాయి.
మల్లాపూర్: గత కొన్ని రోజులగా కురుస్తున్న వర్షాల కారణంగా మీర్పేట్ హెచ్‌బీకాలనీ డివిజన్ పరిధి కైలాసగిరి బస్తీలోని ఇండ్లపై ఎన్ఎఫ్సీ ప్రహరిగోడ కూలిపోవడంతో బాధితులకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. కాలన�