Cylinder blast | మల్లాపూర్లో పెను ప్రమాదం తప్పింది. మల్లాపూర్లోని ఓ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలింది (Cylinder blast). దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. పేలుడు ధాటికి బేకరీ షెట్టర్లు ధ్వంసమయ్యాయి.
మల్లాపూర్: గత కొన్ని రోజులగా కురుస్తున్న వర్షాల కారణంగా మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్ పరిధి కైలాసగిరి బస్తీలోని ఇండ్లపై ఎన్ఎఫ్సీ ప్రహరిగోడ కూలిపోవడంతో బాధితులకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. కాలన�