Thukkanna | బీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేక గుండెపోటుతో కార్యకర్త హఠాన్మరణం..
Thukkanna | లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేక ఆ పార్టీ కార్యకర్త ఒకరు హఠాన్మరణం చెందారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తుక్కన్న అనే 80 ఏళ్ల బీఆర్ఎస్ కార్యకర్త తుక్కన్న బీఆర్ఎస్ ఓడిపోయిందంటూ కనిపించిన వారి దగ్గరల్లా ఆవేదన వ్యక్తంచేశాడు.
Thukkanna : లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేక ఆ పార్టీ కార్యకర్త ఒకరు హఠాన్మరణం
చెందారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తుక్కన్న అనే 80 ఏళ్ల బీఆర్ఎస్ కార్యకర్త తుక్కన్న బీఆర్ఎస్ ఓడిపోయిందంటూ కనిపించిన వారి దగ్గరల్లా ఆవేదన వ్యక్తంచేశాడు. తర్వాత గుండెపోటుతో మృతిచెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. తుక్కన్న 2001లో పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీలోనే క్రియాశీల కార్యకర్తగా కొనసాగుతున్నారు. ఉద్యమ సమయంలో మండలవ్యాప్తంగా అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. నిన్న రాత్రి ఎంపీ ఎన్నికల ఫలితాలను టీవీల్లో చూసి బీఆర్ఎస్ పార్టీ ఓటమి జీర్ణించుకోలేక బెంగపెట్టుకున్నాడు. కలత చెంది మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మందులో కూల్ డ్రింక్స్ కలుపుకుని తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నట్టే..!
Judge Awarded 23 Death Sentences | 6 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన న్యాయమూర్తి.. కుటుంబ కోర్టుకు బదిలీ
Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

