పాము కాటుతో మహిళా మృతి చెందిన సంఘటన కాల్వ శ్రీరాంపూర్ లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన సుదాటి రమ (50) తన వ్యవసాయ పొలం కోయడానికి పొలం వద్దకు వెళ్లి�
Karimnagar | తండ్రి మందలిస్తాడనే భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండల పరిధిలో చోటు చేసుకుంది.
King Cobra | నాగుపాము పేరు విన్నా.. దాన్ని ప్రత్యక్షంగా చూసినా గుండెల్లో వణుకు పుడుతోంది. అలాంటిది ఓ పోలీసు కానిస్టేబుల్ తన సీటు కింద నాగుపాము ఉన్నప్పటికీ అలాగే నడిపించాడు.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం చోటుచేసుకున్నది. అదనపు కట్నం (Dowry Dispute) తేలేదని కోడలిని గదిలో బంధించిన అత్తమామలు.. అందులో పామును వదిలారు. ఎలాగోలా తప్పించుకున్న ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.
కోరుట్ల పట్టణ శివారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో గల వృద్ధాశ్రమం సమీపంలో సోమవారం పొలం గట్టుపై వెళుతున్న రైతులు భారీ సైజు పామును గుర్తించారు. ఈ మేరకు ఆ పామును రక్తపింజరుగా గుర్తించిన రైతులు చాకచ�
వర్షాకాలంలో పాములు సంచరించే అవకాశం అధికంగా ఉంటుందని, ఎవరూ భయభ్రాంతులకు గురికాకుండా తమకు సమాచారం అందించాలని గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ప్రివెన్సన్ ఆఫ్ క్రుయాల్టీ టూ యానిమల్స్ (జీహెచ్ఎస్పీసీ�
Snake Catcher Dies by Snake bite | పాములు పట్టే వ్యక్తి ఒక ఇంట్లోకి ప్రవేశించిన పామును పట్టుకున్నాడు. దానిని మెడలో వేసుకుని బైక్పై వెళ్లాడు. అయితే ఆ పాము అతడ్ని కాటేసింది. పదేళ్లుగా వందలాది పాములు పట్టిన అతడు మరణించాడు. ఈ వీ�
Snake | అంగన్వాడీ కేంద్రంలోని ఓ చిన్న గుంతలో ఉన్న నాగుపాము ఉదయమే వచ్చిన అంగన్వాడీ టీచర్ కంట పడడంతోనే గ్రామంలోని గ్రామస్తులకు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు కర్రలు తీసుకుని వచ్చి గాలింపు చేపట�
MJ Akbar | భారత విదేశాంగశాఖ (Indian foreign ministry) మాజీ సహాయ మంత్రి ఎంజే అక్బర్ (MJ Akbar) పాకిస్థాన్ (Pakistan) పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ను పాముతో పోల్చారు. అబద్ధాలతో కాలం గడుపుతున్న, కపటనీతి కలిగిన దేశంతో చర్చలు
Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఏ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఫ్యాన్స్ పండగ వచ్చినట్టు ఫీలవుతుంటారు. అయితే కొన్ని సార్లు ఈ ఫ్యా�
Viral News | ఏపీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాలో ఓ మహిళను కాటేసిన పాము అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలిసి సదరు మహిళ భర్తతో పాటు వైద్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు.