Snake | షాకింగ్.. కారు రన్నింగ్‌లో ఉండగా సైడ్ మిర్రర్లో పాము.. VIDEO
Snake | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కారు రన్నింగ్‌లో ఉండగా.. సైడ్ మిర్రర్ నుంచి పాము (Snake) బయటకు వచ్చింది.
Snake | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కారు రన్నింగ్‌లో ఉండగా.. సైడ్ మిర్రర్ నుంచి పాము (Snake) బయటకు వచ్చింది. ఇది గమనించిన కారు డ్రైవర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఓ వ్యక్తి కారులో ప్రయాణిస్తున్నాడు. కొంత దూరం వెళ్లాక కారు సైడ్ మిర్రర్ (car side mirror)లోపల నుంచి చిన్న పాము బయటకు వచ్చింది. గాలి వేగానికి పాము అద్దం లోపల నుంచి తల బయటకు పెట్టింది. గమనించిన కారు డ్రైవర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు కూడా ఈ దృష్యాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన నమక్కల్-సేలెం రోడ్డు (Namakkal-Salem Road)లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
చలి కాలం, వర్షాకాలంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెచ్చదనం కోసం విషసర్పాలు వాహనాల్లోకి ప్రవేశిస్తుంటాయని తెలిపారు. గంటల తరబడి పార్క్ చేసిన వాహనాలను స్టార్ట్ చేసేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
⚠️ Safety Alert for Drivers!
Shocking Incident on Namakkal–Salem Road: Snake Discovered Inside Car’s Side Mirror While Driving
As the cold and rainy season sets in, motorists are urged to be extra cautious before hitting the road. Always inspect your vehicle thoroughly… pic.twitter.com/AOGzVdArxi
— Karnataka Portfolio (@karnatakaportf) November 11, 2025
Also Read..
Delhi Blast | ముంబై 26/11 ఉగ్రదాడి తరహాలో.. 200 ఐఈడీలతో ఢిల్లీలో దాడులకు కుట్రలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

