Snake | వెంకటాపురం శివగుండేశ్వర ఆలయంలో ప్రత్యక్షమైన నాగుపాము..!
హనుమకొండ: ఐనవోలు మండలంలో వెంకటాపురం గ్రామంలోని శివగుండేశ్వర ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. భక్తులకు సోమవారం ఉదయం నాగుపాము పడగవిప్పి కనిపించింది.
హనుమకొండ: ఐనవోలు మండలంలో వెంకటాపురం గ్రామంలోని శివగుండేశ్వర ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. భక్తులకు సోమవారం ఉదయం నాగుపాము పడగవిప్పి కనిపించింది. ఆలయంలో పామును చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. సోమవారం శివాలయాని పాము రావడం విశేషమని పూజారులు చెప్పారు.
శివగుండేశ్వర ఆలయంలో నాగుపామును మొదటగా భక్తులు మేటె హరికృష్ణ, మేటె ప్రవీణ్, రాయినేని అరుణ్‌లు చూశారు. సోమవారం కావడంతో స్వామి వారి దర్శనానికి వెళ్లగా ఆలయంలో నాగుపాము కనిపించింది. పడగ విప్పి కనిపించడంతో తాము భయంతో ఆలయం నుంచి బయటికి వచ్చాం అని హరికృష్ణ, అరుణ్, ప్రవీణ్ వెల్లడించారు. కొద్దిసేపటికి ఆలయం వెనుక వైపున్న బండమీద నుంచి చెట్లలోకి పాము వెళ్లిన్నట్లుగా భక్తులు పేర్కొన్నారు..
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

