బడ్జెట్ సమావేశాల వేళ.. అసెంబ్లీ ఆవరణలో పాము కలకలం
బడ్జెట్ సమావేశాల వేళ అసెంబ్లీ ప్రాంగణంలో పాము కలకలం రేపింది. పాత శాసనమండలి ఆవరణలో పాము కనిపించింది. ఇది గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ చాకచక్యంగా స్పందించాడు. వెంటనే పామును పట్టుకున్నాడు.
బడ్జెట్ సమావేశాల వేళ అసెంబ్లీ ప్రాంగణంలో పాము కలకలం రేపింది. పాత శాసనమండలి ఆవరణలో అనుకోకుండా జెర్రుగొడ్డు ప్రత్యక్షమైంది. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ వెంటనే అప్రమత్తమై ధైర్యంగా పామును పట్టుకున్నారు.
మలక్‌పేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన 2009 బ్యాచ్‌కు చెందిన వెంకటేష్ నాయక్ ఈ సాహసం చేశారు. పామును సురక్షితంగా పట్టుకుని, అటవీ శాఖ అధికారులకు అప్పగించేందుకు తరలించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడటంలో ట్రాఫిక్ పోలీస్ వేగంగా స్పందించడం ప్రశంసనీయంగా నిలిచింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

