Kamareddy | పాముకాటుకు గురైన గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరంపల్లి శివారులోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థికి మంగళవారం పాముకాటు వేసింది. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉంది.
Kamareddy | కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరంపల్లి శివారులోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థికి మంగళవారం పాముకాటు వేసింది. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉంది. స్థానికుల కథనం ప్రకారం.. గాంధారి మండలం జెమిని తండాకు చెందిన బానోత్ చరణ్ పదో తరగతి చదువుతున్నాడు.
కాగా టీ బ్రేక్ సమయంలో చరణ్ పాఠశాల మైదానంలోకి వచ్చినప్పుడు కాలు పైన పాము కాటు వేసింది. గమనించిన పాఠశాల సిబ్బంది జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలుడిని పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

