ఫీజు బకాయి ఉన్నదంటూ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యంపై పూర్వ విద్యార్థి సామల ఫణికుమార్ హైకోర్టు మెట్లెక్కగా.. ఈ కేసు గురువారం విచారణకు వచ్చింది.
Nirmal | నిర్మల్ జిల్లా(Nirmal district) భైంసా ఎస్సీ హాస్టల్ బాలుర వసతి గృహం(SC hostel) నుంచి మంగళవారం ఉదయం నలుగురు విద్యార్థులు అదృశ్యమవడం (Students missing) స్థానికంగా కలకలం రేపింది.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల దవాఖానలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని శానిటేషన్ స్టోర్ రూంలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి వర్షం కురిసింది. బోథ్ మండలంలోని కొన్ని ప్రాంతాల్లో గంటన్నరపాటు వర్షంతో కురియడంతో పంటలకు నష్టం వాటిల్లింది.
నిర్మల్ జిల్లాలో వెలుగు చూసిన యూ-బిట్ కాయిన్ దందా వివరాలను ఆ జిల్లా ఎస్పీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులకు అందజేసినట్టు తెలిసింది. ఈ ఆన్లైన్ మోసంలో తీగలాగితే ఒక్కొక్కరి డొంకలు కదులు�
Alprazolam | నిర్మల్( Nirmal district) జిల్లా కేంద్రంలో రూ.43 లక్షల విలువ చేసే అల్ఫాజులం(Alprazolam), క్లోరోహైడ్రేట్ను ఎక్సైజ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు ఈదురు గాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది. ర
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రేవోజిపేట తపాలా కార్యాలయం పరిధిలోని బుట్టాపూర్లో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు కలిపి 300 మంది పింఛన్దారులు ఉన్నారు. ఇందులో నుంచి 45 మంది పేర్లు సాంకేతిక సమస్యతో కడ�
నిబంధనలు పాటించని ప్రైవేటు దవాఖానలపై వైద్యాధికా రులు చర్యలు చేపట్టారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 200లకు పైగా ఆసుపత్రులు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్వ హించే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవా లని ప్రభుత్
నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని హెల్త్ సబ్ సెంటర్లో కరెంటు లేకపోవడంలో ఆశ వర్కర్లు టీకాలను చెట్ల కిందనే వేస్తున్నారు. ఇక్కడ ప్రతి బుధ, శనివారాల్లో చిన్న పిల్లలకు టీకాలు వేస్తారు. ఈ హెల్�
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ తన ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నది. పక్షం రోజులుగా ప్రచారాన్ని వేగవంతం చేస్తూ కేడర్లో జోష్ నింపుతున్నారు. కొంత మంది ఇతర పార్టీల్లో చేరుతున్నప్పటికీ కార్�