ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.718 కోట్ల నికర లాభాన్ని గడించింది.
Wipro Financial Results | ఐటీ మేజర్ విప్రో (Wipro) గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) డిసెంబర్ త్రైమాసికం నికర లాభాల్లో వెనక బడింది. 2022-23తో పోలిస్తే ఈ ఏడాది మూడో త్రైమాసికం నికర లాభం 11 శాతం తగ్గింది.
TCS Financial Results | దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. డిసెంబర్ త్రైమాసికంలో ఆదాయం నాలుగు శాతం పెంచుకున్నా, నికర లాభాల్లో రెండు శాతం గ్రోత్ మాత్రమే నమోదు చేసింది.
Infosys | ఐటీ మేజర్ ఇన్పోసిస్ నికర లాభాల్లో వెనకబడింది. 2022-23తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం నికర లాభాలు 6.7 శాతం తగ్గాయి. దీంతో రెవెన్యూ గైడెన్స్ సైతం సవరించింది.
కోల్ ఇండియా ఈ జూలై-సెప్టెంబర్‌లో రూ.6,799.77 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,043.55 కోట్ల లాభంతో పోలిస్తే 12.5 శాతం పెరిగింది.
అరబిందో ఫార్మా అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను కంపెనీ రూ.757 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.409.4 కోట్ల లాభంతో పోలిస్�
SBI Q2 Results | కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) సెప్టెంబర్ త్రైమాసికంలో ఎనిమిది శాతం గ్రోత్ సాధించింది. 2023-24 రెండో త్రైమాసికంలో రూ.14,330 కోట్ల నికర లాభం గడించింది.
Zomato | ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో వరుసగా రెండో త్రైమాసికంలో లాభాలు గడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) రెండో త్రైమాసికం నికర లాభం రూ.36 కోట్లు పెరిగిందని పేర్కొంది.
Reliance | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికం నికర లాభాల్లో 27 శాతం గ్రోత్ సాధించింది.
ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ యాక్సిస్ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.5,863 కోట్ల లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంల�
HDFC Bank Q2 Results | హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. సెప్టెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. బ్యాంకు నికర లాభం ఆరు శాతం పెరిగి రూ.15,980 కోట్లకు చేరుకున్నది.
పతంజలి ఫుడ్స్ లాభాలకు వంటనూనెల ధర సెగ గట్టిగానే తగిలింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికిగాను నికర లాభం ఏడాది ప్రాతిపదికన 64 శాతం కుంగి రూ.87.75 కోట్లకు పడిపోయినట్లు వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసి�
SBI Q1 Results | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో ఎస్బీఐ అదరగొట్టింది. 2022-23తో పోలిస్తే 178.24 శాతం గ్రోత్ నమోదు చేసింది. 16,884 కోట్ల నికర లాభం గడించినట్లు