యూకో బ్యాంక్ అంచనాలకుమించి రాణించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.223 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.124 కోట్లతో పోలిస్తే 80 శాతం అధికం. బ్యాంక్ ఆదాయం రూ.3,797 �
ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.1,255 కోట్ల స్టాండ్‌లోన్ నికర లాభాన్ని గడించింది.
HDFC Bank | దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జూన్ త్రైమాసిక నికర లాభాల్లో అదరగొట్టింది. గతేడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే 30 శాతం గ్రోత్తో రూ.12,370 కోట్లు నికర లాభం గడించింది.
ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.36 కోట్ల నికర లాభాన్ని గడించింది విష్ణు కెమికల్స్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.29 కోట్లతో పోలిస్తే 25 శాతం పెరిదింది.
సిగ్నిటీ టెక్నాలజీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చి త్రైమాసికానికి రూ. 424.97 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.49.24 కోట్ల నికర లాభాన్ని గడించింది.
ప్రస్తు త ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.153 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది అపోలో హాస్పిటల్స్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.228.37 కోట్లతో పోలిస్తే 33 శాతం తగ్గినట్లు ప�
PayU | డచ్ టెక్నాలజీ సంస్థ పేయూ పేమెంట్స్ కన్సాలిడేటెడ్ రెవెన్యూ 50 శాతం పెరిగింది. గతేడాదితో పోలిస్తే రూ.1,415.67 నుంచి రూ.2,130.2 కోట్లకు పెరిగింది.
Maruti Suzuki | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం నాలుగు రెట్లు పెరిగింది. ఆదాయంలో 46% వృద్ధి రికార్డైంది.
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) లాభాల్లో దూసుకుపోయింది. మార్చితో ముగిసిన మూడు నెలలకుగాను రూ.606 కోట్ల స్టాండ్‌లోన్ నికర లాభాన్ని గడించింది.